తెలంగాణ

సనత్‌నగర్ ఈఎస్‌ఐలో మెడికల్ కాలేజీకి అనుమతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: సనత్‌నగర్‌లోని ఈఎస్‌ఐ ఆస్పత్రికి అనుబంధంగా వైద్య కళాశాలను ఈ ఏడాది ప్రారంభించేందుకు కేంద్రం అనుమతి మంజూరు చేసిందని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ గురువారం తెలిపారు. ఇందుకు కేంద్ర ఆరోగ్యమంత్రి జెపి నడ్డా ఎంతగానో కృషి చేశారన్నారు. కాగా, తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం తగినన్ని నిధులిస్తున్నా మంత్రి కెటిఆర్ అవాస్తవాలు చెబుతున్నారని అన్నారు. ప్రతి విషయాన్నీ తెలంగాణ సెంటిమెంటుతో ముడిపెట్టరాదన్నారు.