జాతీయ వార్తలు

ఈవీఎంలతో ఎటువంటి సమస్య లేదు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ప్రతిపక్షాలు ఓటమిని హుందాగా స్వీకరించాలని కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కోరారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈవీఎంలపై ఆందోళన వ్యక్తంచేస్తున్న ప్రతిపక్షాలపై ఆయన స్పందిస్తూ మమతా బెనర్జీ, చంద్రబాబు, అమరేందర్ సింగ్ ఈవీఎంల ద్వారానే గెలిచి ముఖ్యమంత్రులు అయ్యారని అన్నారు. కాని బీజేపీ గెలిచినపుడు ఈవీఎంలు తప్పుగా కనిపిస్తున్నాయని అన్నారు. ఈవీఎం తీరుపట్ల ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్న తీరును ఖండిస్తున్నామని అన్నారు.