జాతీయ వార్తలు

ఓటమిని ఈవీఎంలపై నెట్టాలని చూస్తున్నాయి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఈవీఎంలపై విశ్వసనీయతను ప్రశ్నిస్తున్న విపక్షాలపై కేంద్ర మంత్రి ప్రకాష్ జవడేవకర్ మాట్లాడుతూ ప్రజల ఇచ్చే తీర్పుపై విపక్షాలకు నమ్మకం లేదని విమర్శించారు. ఈవీఎం బాక్స్‌లను అందరి ముందే సీల్ చేసి అందరి ముందే ఓపెన్ చేస్తారు. ఈ మొత్తం వ్యవహారాన్ని వీడియో తీస్తారని అన్నారు. 90 కోట్ల మంది ప్రజలతో సార్వత్రిక ఎన్నికలను ఎన్నికల సంఘం సమర్థవంతంగా నిర్వహించిందని ఆయన పేర్కొన్నారు.