ఆంధ్రప్రదేశ్‌

ఎక్సయిజ్ పోలీసుల్ని నిర్బంధించిన గ్రామస్థులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ: నాటుసారా నియంత్రణ పేరుతో తమను వేధిస్తున్నారని ఆరోపిస్తూ గ్రామస్థులు ఎక్సయిజ్ పోలీసులను నిర్బంధించారు. ఏలేశ్వరం మండలం అప్పనపాలెంలో శుక్రవారం ఉదయం ఈ ఘటన జరిగింది. మద్యం వ్యాపారులకు కొమ్ము కాస్తున్న ఎక్సయిజ్ పోలీసులు నాటుసారా నియంత్రణ పేరుతో గ్రామాల్లో బీభత్సం సృష్టిస్తున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. తమను అరెస్టు చేస్తే ఆత్మహత్యలు చేసుకుంటామని శరీరంపై కిరోసిన్ పోసుకుని వారు బెదిరించారు.