యువ

మీ ఐపాడ్ ఇక భద్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐపాడ్‌ను కాపాడటం కాస్త ఇబ్బందే. దీంతోపాటు వచ్చే లెదర్ కేస్ నీళ్లలో తడిస్తే పాడైపోతుంది. పైగా చార్జింగ్ కేబుల్స్, ఇయర్‌ఫోన్ల వంటివాటిని క్యారీ చేయడం కూడా పెద్ద సవాలే. ఈ విషయాన్ని గమనించిన జర్మనీకి చెందిన ఓ కంపెనీ... లెదర్, ఫ్యాబ్రిక్ మిశ్రమంతో ఓ సంచీలాంటీ ఎయిర్ స్లీవ్‌ను తయారు చేసింది. చూడటానికి స్టయిల్‌గా ఉండటమే కాదు, ఇది వాటర్ రెసిస్టెంట్ కూడా. దీనికో ఫ్రంట్ పాకెట్ కూడా ఉంది. ఇందులో చార్జింగ్ కేబుల్‌నూ, ఇయర్ ఫోన్లను, కీస్‌ను ఉంచుకోవచ్చు.