అంతర్జాతీయం

జర్మనీలో ఫేస్‌బుక్ కార్యాలయంపై దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జర్మనీ : జర్మనీలోని హామ్‌బర్గ్‌లోని ప్రముఖ సోషల్ మీడియా నెట్ ఫేస్‌బుక్‌పై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసి ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. గోడలపై ఫేస్‌బుక్ డిస్‌లైక్ అని రాసి వెళ్లిపోయారు. కొంతమంది యువకులు ఈ దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.