ఆంధ్రప్రదేశ్‌

కొడుకుతో ఘర్షణ..తండ్రి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు: సూళ్లూరుపేట మండలంలో కొడుకుతో జరిగిన ఘర్షణలో 72 సంవత్సరాల అల్లయ్య మరణించాడు. మద్యానికి బానిసైన కొడుకు హరికృష్ణను మందలించడంతో ఆగ్రహంతో తండ్రిపై కర్రతో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన అల్లయ్య తీవ్రంగా గాయపడి ప్రాణాలొదిలాడు.