తెలంగాణ

ఇద్దరు పిల్లలను నేలకేసి కొట్టిన తండ్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్: భార్యపై అనుమానం పెంచుకొన్న ఓ భర్త తన ఇద్దరు పిల్లలను నేలకేసి కొట్టిన ఘటన నందిపేట మండలం తల్వెదలో బుధవారం జరిగింది. ఈ ఘటనలో బాలుడు మరణించగా, తీవ్రంగా గాయపడిన బాలికను ఆస్పత్రికి తరలించారు.