ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్ 107

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డియర్ ఫ్రెండ్స్.. ఈ క్విజ్ మీ కోసమే...
మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ
రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు,
తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి.
మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు
రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.

1. ఈ స్టిల్ ఏ సినిమాలోది?
2. ఉయ్యూరు శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో రాజీవ్‌కనకాల, రేష్మీ నటించిన సినిమా?
3. జూనియర్ ఎన్టీఆర్ ‘రాఖీ’ చిత్రానికి దర్శకుడు?
4. రవితేజ ‘ఇడియట్’ చిత్రంలో హీరోయిన్?
5. ప్రభాస్ బుజ్జిగాడు చిత్రానికి సంగీత దర్శకుడు?
6. అల్లు అర్జున్ ‘సరైనోడు’ సినిమాకు నిర్మాత?
7. సంగమం/ అనురాగ సంగమం -ఈ పాట ఏ చిత్రంలోనిది?
8. ‘పచ్చని చిలుకలు తోడుంటే/ పాడే కోయిల వెంటుంటే..’ భారతీయుడు సినిమాలోని పాట పాడిన గాయకుడు?
9. ‘ఇనుములో ఓ హృదయం మొలిచినే/ ముద్దిమ్మంటూ నినే్న వలచినే...’ రోబో చిత్రానికి పాట రాసినది ఎవరు?
10. పక్క చిత్రంలోని నటి ఎవరు?

పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా: ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03

నిర్వహణ: కైపు ఆదిశేషారెడ్డి