ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్ 93

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డియర్ ఫ్రెండ్స్.. ఈ క్విజ్ మీ కోసమే...
మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ
రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు,
తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి.
మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు
రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.

1. ఈ స్టిల్ ఏ సినిమాలోది?
2. రగ్బీ ఆట నేపథ్యంలో రాజవౌళి దర్శకత్వంలో వచ్చిన సినిమా?
3. రామ్‌చరణ్ హీరోగా నటించిన ‘రచ్చ’కు దర్శకుడు?
4. జగపతిబాబు నటించిన సముద్రం చిత్రంలో హీరోయిన్?
5. అల్లు అర్జున్ ‘వరుడు’
చిత్రానికి సంగీత దర్శకుడు?
6. రవితేజ ‘దుబాయ్ శీను’ చిత్రానికి నిర్మాత?
7. ‘చెల్లాయి పెళ్ళికూతురాయెనే పాలవెల్లులే నాలో పొంగిపోయెనే’ బంగారు గాజులు సినిమాలోని ఈ పాట ఎవరు రాశారు?
8. ‘ఆడవే మయూరి నటన మాడవే మయూరి’
చెల్లెలి కాపురం సినిమాలోని
ఈ పాట పాడిన గాయకుడు ఎవరు?
9. ఏఎన్నార్ ‘మూగ మనసులు’
సినిమాను ఏ పేరుతో హిందీలో
అనువాదం చేశారు?
10. ఫొటోలోని నటి ఎవరు?

సమాధానాలు- 91
1. కలవరమాయె మదిలో..
2. తొలిప్రేమ 3. కె విజయభాస్కర్
4. జివి ప్రకాష్‌కుమార్ 5. సోనారిక
6. డి శివప్రసాదరెడ్డి 7. శారద
8. కొసరాజు రాఘవయ్య
9. పి సుశీల 10. కమిలినీ ముఖర్జీ

సరైన సమాధానాలు రాసిన వారు

సిహెచ్‌ఎన్ రావు, హైదరాబాద్
లతీఫొద్దీన్, సుల్తానాబాద్
కె.మురళి, చీరాల
ఆర్‌విసిహెచ్‌ఎన్ రావ్, శ్రీకాకుళం
ఎంవిబి రెడ్డి, కుతుకులూరు
బంగ్లా జ్యోతిరాణి, రేణిగుంట
మల్లిడి దుర్గాపవన్‌రెడ్డి, వరంగల్
కె.శివభూషణరావు, కర్నూలు
జివిఎం మోహన్, ముచ్చుమిల్లి
అక్షింతల సంజీవశర్మ, అనంతపురం
ఎన్ నరేష్‌బాబు, ఎమ్మిగనూరు
ఎన్.శివస్వామి, బొబ్బిలి
పబ్బిశెట్టి లక్ష్మీసురేఖ, చెన్నై
గడియారం శ్రీధర్, అనకాపల్లి
రొబ్బి మాధవీలత, రాజంమండ్రి

పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా: ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03

నిర్వహణ: కైపు ఆదిశేషారెడ్డి

నిర్వహణ: కైపు ఆదిశేషారెడ్డి