ఫిలిం క్విజ్
ఫిలిం క్విజ్ 103
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
డియర్ ఫ్రెండ్స్.. ఈ క్విజ్ మీ కోసమే...
మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ
రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు,
తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి.
మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు
రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.
1. ఈ స్టిల్ ఏ సినిమాలోది?
2. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో సిద్ధార్థ, శృతిహాసన్ నటించిన చిత్రం?
3. శర్వానంద్ నటించిన ‘ప్రస్థానం’ చిత్రానికి దర్శకుడు?
4. నాగచైతన్య హీరోగా నటించిన ‘బెజవాడ’ చిత్రంలో హీరోయిన్?
5. జూనియర్ ఎన్టీఆర్ ‘బృందావనం’ చిత్రానికి సంగీత దర్శకుడు?
6. నాగార్జున నటించిన ‘గ్రీకువీరుడు’ చిత్రానికి నిర్మాత?
7. నా కంటిపాపలో నిలిచిపోరా/ నీ వెంట లోకాల గెలవనీరా.. ఈ పాట ఏ సినిమాలోది?
8. ‘విరిసినదీ వసంతగానం వలపుల పల్లవిగా’ భైరవద్వీపం సినిమాలోని ఈ పాట పాడిన గాయని?
9. కమల్‌హాసన్ నటించిన ‘తెవర్మగన్’ ఏ పేరుతో తెలుగులోకి అనువదించారు?
10. ఈ ఫొటోలోని నటి ఎవరు?
పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా: ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక 36, సరోజినీదేవి రోడ్,
సికిందరాబాద్- 03