ఫిలిం క్విజ్

ఫిలింక్విజ్-59

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డియర్ ఫ్రెండ్స్.. ఈ క్విజ్ మీ కోసమే...
మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ
రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు,
తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి.
మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు
రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.

1. ఏ సినిమాలోనిది ఈ స్టిల్?
2. ప్రకాష్‌రాజ్, భూమిక జంటగా నటించిన సినిమా?
3. ఎఎన్నార్ నటించిన భక్తతుకారాం సినిమాకు దర్శకుడు?
4. ఎన్టీఆర్ ఎదురీత సినిమాలో హీరోయిన్?
5. బాపు అందాలరాముడు సినిమాకు సంగీత దర్శకుడు?
6. సునీల్ హీరోగా నటించిన భీమవరం బుల్లోడు సినిమా నిర్మాత?
7. ‘గోదారి నవ్వింది తుమ్మెదా.. నిండు గోదారి నవ్వింది తుమ్మెదా’ పాట ఏ సినిమాలోది?
8. ‘ముత్యమంత పసుపు ముఖమెంతొ ఛాయ’ ముత్యాలముగ్గులోని ఈ పాట రాసినది?
9. ‘యమలీల’ తెలుగు సినిమాకు హిందీ రీమేక్?
10. ఫొటోలోని నటి ఎవరు?

సమాధానాలు- 57
1. ఓం 2. కార్తికేయ 3. వీరభద్రం
4. పరేష్‌రావల్ 5. ఎమ్‌ఎమ్ కీరవాణి
6. పి వీర్రాజు 7. మంగమ్మ శపథం
8. ఎస్ జానకి 9. శంకర్‌దాదా జిందాబాద్ 10. ప్రగ్యా జైస్వాల్

సరైన సమాధానాలు రాసిన వారు
చోడవరపు నాగేశ్వరరావు, హైదరాబాద్
జి.జయచంద్రగుప్త, కర్నూలు
డా.కె.శివభూషణం, కర్నూలు
ఎస్.కె.శ్రీనివాసరావు, అద్దంకి
ఎస్.శ్రీనివాసరావు, ఎమ్మిగనూరు
బి.శివరాజ్‌సింగ్, ఆదోని
పాలకుర్తి ఉషారాణి, రాజమండ్రి
కోట దేవి, కొత్తవలస
పబ్బిశెట్టి లక్ష్మీసురేఖ, చెన్నయ్
రామకూరు నాగేశ్వరరావు, శ్రీకాకుళం
లతీఫొద్దీన్ అహమద్, సుల్తానాబాద్
జి.వి.మురళీమోహన్, ముచ్చుమిల్లి
సి.ప్రతాప్, శ్రీకాకుళం
ఎం.అంకయ్యగౌడ్, రావులపాలెం
తిరుమలశెట్టి రఘురామ్, నర్సరావుపేట
ఎం.సుదర్శన్‌రావు, బాల్కొండ

పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా: ఎడిటర్,వెన్నెల,
ఆంధ్రభూమి దినపత్రిక 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03

నిర్వహణ: కైపు ఆదిశేషారెడ్డి