ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్ 11

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డియర్ ఫ్రెండ్స్.. ఈ లింక్ క్విజ్ మీ కోసమే...
ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాల మధ్య లింకులు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ లింకు పజిల్ స్పెషాలిటీ. ఒకదానికొకటి సంబంధం లేని రెండు విషయాలు చదవగానే -వాటిమధ్యనున్న ‘బంధం’ ఠక్కున గుర్తుకొచ్చిందంటే ప్రశ్నకు సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.

1) ఈ వర్కింగ్ స్టిల్ ఏ చిత్రంలోనిది?
2) పూలు గుసగుసలాడేనని జతగూడెనని/ గువ్వలా ఎగిరిపోవాలి ఆ తల్లి గూటికే- ఈ పాటల గాయకుడెవరు? నటుడెవరు?
3) గోల్కొండ అబ్బులు/ అగ్నిపూలు- హీరో? సంగీత దర్శకులు?
4) జాదూగాడు/ క్రికెట్ గాళ్స్ అండ్ బీర్ -హీరో?
5) కృష్ణునిగా ఎన్టీఆర్/ హిడింబిగా సూర్యకాంతం- చిత్రం పేరు?
6) బాబాయ్- అబ్బాయ్/ చంటబ్బాయ్- దర్శకుడు?
7) గూఢచారి 116/ శ్రీ కనకమాలక్ష్మీ రికార్డింగ్ డాన్స్ ట్రూప్- ఓ పాట పల్లవి?
8) ఓ నాయిక వాణిశ్రీ/ మరో నాయిక స్మితాపాటిల్- తెలుగు సినిమా పేరు?
9) కృష్ణ- రాధిక/ ఎన్టీఆర్- శ్రీదేవి జంటలు నటించిన చిత్రం?
10) ఈ స్టిల్ చూస్తే ఏ సినిమా గుర్తుకొస్తుంది?
సమాధానాలు- 9
1) ఎవడు 2) బాల 3) చార్మీ
4) రక్షరేఖ 5) ఆడబ్రతుకు
6) దాసరి నారాయణరావు 7) త్రిష
8) అర్చన 9) రాఘవ లారెన్స్
10) స్మితికా ఆచార్య
సరైన సమాధానాలు రాసిన వారు

టిఆర్ దీప్తి, సత్తెనపల్లి
జివిఎం మోహన్, మచ్చుమిల్లి
జి జయచంద్రగుప్త, కర్నూలు
పి రామకృష్ణ, ఆదోని
డి సునీత ప్రకాష్, బెంగళూరు
కెఎస్‌ఎస్‌వి మురళీకృష్ణ
ఎన్ శివస్వామి, బొబ్బిలి
ఆర్ నాగేశ్వర రావు, శ్రీకాకుళం
ఎల్‌వి రాజు, భీమవరం
సి రాజేంద్ర, పెనుకొండ
జి ప్రభావతి, విశాఖపట్నం
బివి కృష్ణంరాజు, ధర్మవరం
పంపన కళావతి, తుని
భాస్కర్ కృష్ణ, కడప
కెవి సురేంద్ర, సికింద్రాబాద్
పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా: ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03