ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్-115

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్వహణ: రాణీప్రసాద్
*
డియర్ ఫ్రెండ్స్.. ఈ క్విజ్ మీ కోసమే...
*
ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాలు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ పజిల్ స్పెషాలిటీ. ప్రశ్నను కాస్త నిదానంగా చదివితే సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.
*
1. చంద్రమోహన్‌కు సూచనలిస్తున్న దర్శకుడు శ్రీవాస్ ఏ సినిమా కోసం?
2. సాక్షి రంగారావు ఇంటి పేరు తెలుసా?
3. ముత్యాల ముగ్గు చిత్రానికి సినిమాటోగ్రాఫర్?
4. తాడినాడ వరప్రసాద్ ఓ గొప్ప నటుడి అసలు పేరు. స్క్రీన్ నేమ్ చెప్పండి?
5. దొంగకోళ్లు చిత్రానికి సంగీత దర్శకుడు?
6. చిరునవ్వుతో చిత్రానికి సంభాషణల రచయిత?
7. కంటి నిండా నీరు. గుండె నిండా పాలు. ఇదీ ఆడదాని జీవితం -అన్నదెవరు?
8. ఇష్టంగా అనుకున్నదే అదృష్టం. బలంగా కోరుకున్నదే భవిష్యత్ -డైలాగ్ ఎందులోది?
9. వటపత్ర సాయికి వరహాల లాలి -అన్న గీతానికి గాత్రం అందించింది ఎవరు?
10. ఈ చిత్రంలోని హీరోయిన్‌ను గుర్తుపట్టండి?
*
సమాధానాలు- 113
*
1. పంతం 2. మిక్కిలినేని
3. సేవాసదనం 4. నేటి భారతం
5. చక్రవర్తి 6. కొరటాల శివ
7. రమేష్ నాయుడు 8. దాసరి నారాయణ రావు 9. వెంకటేశ్వర రావు 10. వామికా గబ్బి
*
సరైన సమాధానాలు రాసిన వారు
*
జి రఘునందన్, సీతానగరం
పాలకోడి శ్రీనివాస్, తుని
అల్లాడి సునీత, విశాఖపట్నం
కె రాజారవి, పెద్దాపురం
ఎల్ మహేశ్వరీ రావ్, సికింద్రాబాద్
ఆర్జీవీ రాజేంద్ర, అనంతపురం
కాకునూరు మల్లిక, సామర్లకోట
ఎం వెంకటేశ్వర రావు, నల్గొండ
శ్రీపతి కమలాకర్, సికింద్రాబాద్
ఆర్ భీమరాజు, కర్నూలు
బి సుధీర్‌బాబు, హైదరాబాద్
ఏ రాజ్, సికింద్రాబాద్
హెచ్ పల్లవి, కర్నూలు
బి సుధాకర్ బాబు, కాకినాడ
సి అనురాగ్, హైదరాబాద్
*
పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా: ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03