ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్-117

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డియర్ ఫ్రెండ్స్.. ఈ క్విజ్ మీ కోసమే...
*
ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాలు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ పజిల్ స్పెషాలిటీ. ప్రశ్నను కాస్త నిదానంగా చదివితే సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.
*
1. కల్యాణ్‌రామ్ ఏ సినిమా వర్కింగ్ స్టిల్?
2. పాండవ వనవాసం చిత్రంలో విదురుని పాత్రధారి?
3. ఏయన్నాఆర్ తోడికోడళ్లు చిత్రానికి ఏ బెంగాలీ నవల ఆధారం?
4. దక్షిణ భారత టాకీ పితామహునిగా పేరొందిన హెచ్‌ఎం రెడ్డి పూర్తి పేరు?
5. 1942లో భక్తప్రహ్లాద. పాతికేళ్ల తరువాత 1967లోనూ భక్తప్రహ్లాద. దర్శకుడు ఎవరు?
6. స్వాగతంలో శైలజ. వేదంలో సరోజ. ఎవరామె?
7. మగధీర చిత్రంలో రావు రమేష్ పోషించిన పాత్ర?
8. ఓం నమో వెంకటేశాయ చిత్రం కథ, సంభాషణల రచయిత?
9. దంపతులుగా సమంత, నాగచైతన్య కలిసి చేస్తున్న కొత్త చిత్రం?
10. పక్క చిత్రంలోని హీరోయిన్ ఎవరు?
*
సమాధానాలు- 115
*
1. లౌక్యం
2. రంగవఝుల
3. ఇషాన్ ఆర్య
4. నూతన్‌ప్రసాద్
5. వాసూరావ్
6. త్రివిక్రమ్ శ్రీనివాస్
7. డీవీ నరసరాజు
8. జులాయి
9. పి సుశీల
10. రకుల్‌ప్రీత్ సింగ్
*
సరైన సమాధానాలు రాసిన వారు
*
కె దేవిక, భీమవరం
టి సహజ, కొత్తగూడెం
విఆర్ రావు, మామిడికుదురు
జి భారతిదేవి, రాజమండ్రి
పి శ్రీనివాస్, చెన్నయ్
ఎన్‌సిహెచ్ రాజు, పాడేరు
కెజి మహాలక్ష్మి, కర్నూలు
భార్గవరాజు ఎన్, అద్దంకి
పల్లా సుధీర్, గన్నవరం
ఆర్ శేషగిరి, తుని
బి నాగేశ్వరరావు, కాకినాడ
జెకె, సూర్యాపేట
ఎం మోహన్, సికింద్రబాద్
తేజ సుధీర్, విజయవాడ
ఎంవిఆర్ శోభ, గుడివాడ
ఉప్పు శ్రీను, సామర్లకోట
పి రాజేశ్వర్, తుని
*
పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా: ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03

నిర్వహణ: రాణీప్రసాద్