ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్-118

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డియర్ ఫ్రెండ్స్.. ఈ క్విజ్ మీ కోసమే...
*
ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాలు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ పజిల్ స్పెషాలిటీ. ప్రశ్నను కాస్త నిదానంగా చదివితే సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.
*
1. పక్కనున్న వర్కింగ్ స్టిల్ ఏ చిత్రానిది?
2. కెబి తిలక్ దర్శకత్వం వహించిన ఉయ్యాల-జంపాల చిత్ర నిర్మాత?
3. ఏ సినిమా కోసం సినారె -నేడే ఈనాడే/ కరుణించె నన్ను చెలికాడే గీతం రాశారు?
4. బద్రి చిత్రంలో రేణుదేశాయ్ పాత్ర పేరు?
5. పుట్టక్కన్న హైవే -కన్నడ చిత్రానికి జాతీయ ఉత్తమ నిర్మాత అవార్డు అందుకున్న బహు భాషా నటుడు?
6. కడుపుబ్బ నవ్వించే కమెడియన్ బ్రహ్మానందం ఇంటిపేరు?
7. కాశ్మోరా చిత్రంలో ‘విశాచి’ పాత్ర పోషించిన పాత సినిమాల విలన్?
8. ఇడియట్‌లో రవితేజ/ ఆమెలో ఊహ.. ఎవరి కడుపున పుట్టారు?
9. ఒక్కడున్నాడు చిత్రంలో గోపీచంద్‌ను ప్రేమించిన హీరోయిన్?
10. పక్క చిత్రంలోని హీరోయిన్ ఎవరు?
*
సమాధానాలు- 116
*
1. ఖలేజా
2. శరత్‌చంద్ర
3. వీరమాచినేని బాబూ
4. పుల్లయ్య
5. పుట్టిల్లు
6. కె చక్రవర్తి
7. అల్లు అర్జున్
8. పద్మశ్రీ
9. పిఎస్ వినోద్
0. నేహా దేశ్‌పాండే
*
సరైన సమాధానాలు రాసిన వారు
*
సిహెచ్ లక్ష్మీశశాంతక్, హైదరాబాద్
డీవీ మురళీమోహన్, ముచ్చుమిల్లి
టి రమ్యదీప్తి, సత్తెనపల్లి
కె రామలక్ష్మి, హైదరాబాద్
యన్ శివస్వామి, బొబ్బిలి
ఎంవిబి రెడ్డి, కుతుకులూరు
వరదాచార్యులు ఎస్, మనె్నంపూడి
సి హరిశ్చంద్ర, పెనుగొండ
జివి హర్ష, ఏలూరు
ఎస్‌ఎస్‌వి లలిత, బెంగళూరు
పల్లె సుధాచంద్ర, విశాఖపట్నం
డిఎల్ భ్రమరాంబ, విశాఖపట్నం
జె ఇంద్రజాకుమార్, శ్రీకాకుళం
బీవీ అలివేలు, సికింద్రాబాద్
అడ్డాల సుభద్ర, తణుకు
బీరన సుధాకర్ గౌడ్, రాజమండ్రి
మంచెన రఘు, తుని
*
పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా: ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03

నిర్వహణ: రాణీప్రసాద్