ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్-124

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డియర్ ఫ్రెండ్స్.. ఈ క్విజ్ మీ కోసమే...
**
ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాలు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ పజిల్ స్పెషాలిటీ. ప్రశ్నను కాస్త నిదానంగా చదివితే సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.
*
1. ఈ స్టిల్ ఏ సినిమాలోది?
2. మారుతి దర్శకత్వంలో నాని ఏం సినిమా చేశాడంటారు?
3. పొన్నలూరి బ్రదర్స్ ‘్భగ్యరేఖ’ చిత్రానికి దర్శకుడు?
4. ఎన్టీఆర్ కూడా ఓ ‘..పోటు’ సినిమా చేశాడు. అదేంటో చెప్పండి?
5. ఏఎన్నార్ ‘పునర్జన్మ’ చిత్రానికి నిర్మాత?
6. ‘విన్న వించుకోనా చిన్న కోరిక/ యిన్నాళ్ళూ నా మదిలో వున్న కోరిక’ ఈ పాట ఏ సినిమాలోది?
7. ‘ఆనందం ఆర్ణవమైతే అనురాగం అంబరమైతే’ పాట పాడిన గాయని?
8. ‘మావి చిగురు తినగానే కోయిల పలికేనా..’ సీతామాలక్ష్మి చిత్రానికి ఈ పాట రాసినది ఎవరు?
9. కృష్ణంరాజు నటించిన ‘కటకటాల రుద్రయ్య’ సినిమా ఏ పేరుతో హిందీలో రీమేక్ చేశారు?
10. సినిమాలు తగ్గిన ఈ హీరోయన్ ఎవరు?
*
సమాధానాలు- 122
*
1. నేను శైలజ
2. మన్మధుడు
3. సాక్షి
4. ఎంఎం కీరవాణి
5. ముళ్లపూడి
6. భలేమాస్టారు
7. రచయిత
8. జల్లంత
9. వందేమాతరం శ్రీనివాస్
10. లయ
*
సరైన సమాధానాలు రాసిన వారు
*
యన్.శివస్వామి, బొబ్బిలి
యన్.శ్రుతికీర్తి, బొబ్బిలి
బి చెంచురామయ్య, హైదరాబాద్
లతీఫొద్దీన్ అహ్మద్, సుల్తానాబాద్
ఆర్ పార్థసారథి, బిక్కవోలు
జె మల్లికార్జున శర్మ, కైకలూరు
రుద్రరాజు శ్రీకాంత్, విజయవాడ
బి హర్ష, కందుకూరు
జెబిఎన్ రాజు, హనుమాన్‌జంక్షన్
ఎస్‌ఎస్ రుద్రాంబ, కొమరవోలు
హెచ్ దానకిషోర్, సికింద్రబాద్
కెవిఎన్ పండిత్, సికింద్రాబాద్
సి మల్లిక, శ్రీకాకుళం
కిరణ్ అగురు, శ్రీకాకుళం
ఎంఎం లక్షీమ్రపసూన, అల్లవరం
కెకెవి రావు, జగన్నాథపురం
ఎల్ భగవత్, సికింద్రాబాద్
*
పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా: ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03

నిర్వహణ: రాణీప్రసాద్