ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్-134

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డియర్ ఫ్రెండ్స్.. ఈ క్విజ్ మీ కోసమే...
*
ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాలు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ పజిల్ స్పెషాలిటీ. ప్రశ్నను కాస్త నిదానంగా చదివితే సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.
*
1. ఈ వర్కింగ్ స్టిల్ ఏ సినిమాది?
2. శోభన్‌బాబు ‘మానవుడు- దానవుడు’ నిర్మాత ఎవరు?
3. తరుణ్, స్నేహ నటించిన ప్రియమైన నీకు సినిమా డైరెక్టర్?
4. ‘జెర్సీ’ సినిమా సంగీత దర్శకుడు?
5. ‘నా అల్లుడు’లో ఎన్టీఆర్ అత్త?
6. జీవము నీవే కధా.. అంటూ భగవంతుడిని స్తుతించిన రచయత?
7. ‘సిగలో అవి విరులో అగరు పొగలో అత్తరులో... మగువ సిగ్గు దొంతరలో..’ పాట ఏ సినిమాలోది?
8. ‘శ్రీరామ నామాలు శతకోటి.. ఒక్కొక్క పేరు బహుతీపి..’ అన్న కమ్మటి బాణీ ఎవరిది?
9. శర్వానంద్ రాజు. తండ్రి బంగార్రాజు. తాత రాఘవరాజు. ఏ సినిమా?
10. ఈ నటిని గుర్తించండి?
*
సమాధానాలు- 132
*
1. జెర్సీ
2. కోనేటి శ్రీను
3. సురేందర్‌రెడ్డి
4. సోనాలి బింద్రే
5. ఎన్టీఆర్
6. టి చలపతిరావు
7. కీలుగుర్రం
8. ఎం సత్యనారాయణరెడ్డి
9. వేటూరి సుందర రామ్మూర్తి
10. నమ్రతా శిరోడ్కర్
*
సరైన సమాధానాలు రాసిన వారు
*
పి రమణి, కూకట్‌పల్లి
కెవియస్‌యన్ మూర్తి, హైదరాబాద్
సి రంగనాథం, డి గన్నవరం
దాకే రాహుల్, తుని
ఆర్ ఫల్గుణ, కరీంనగర్
బి సారథి ప్రసాద్, కొత్తపేట
ఐ జాకోబ్, కరప
వై మల్లికార్జునుడు, యానం
పి భానుమతి, శృంగవృక్షం
ఎల్లెల గురునాథం, శృంగవరపుకోట
జి విరించి, కానకాయపల్లె
ఎల్ మల్లీశ్వరి, సికింద్రాబాద్
ఎస్ అహ్మద్, భువనగిరి
ఎస్ అబ్దుల్ రహీం, జనగాం
వి సారంగపాణి, పాణ్యం
బి కమలాకర్, చెన్నై
ఎస్‌వివిఎన్ రావ్, సికింద్రాబాద్
*
పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా: ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక 36,
సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03

నిర్వహణ: రాణీప్రసాద్