ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్-140

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డియర్ ఫ్రెండ్స్.. ఈ క్విజ్ మీ కోసమే...
*
ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాలు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ పజిల్ స్పెషాలిటీ. ప్రశ్నను కాస్త నిదానంగా చదివితే సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.
*
1. బెల్లంకొండ, కాజల్. గుడ్ కెమిస్ట్రీ. స్టిల్ ఏ సినిమాలోదో..?
2. పయనించే ఓ చిలుకా.. అన్న కులదైవం చిత్రంలోని పాటకు బాణీ కట్టిందెవరు?
3. చిరంజీవి పసివాడి ప్రాణం చిత్రానికి సినిమాటోగ్రఫీ ఎవరు అందించారు?
4. స్వాతి (సమంత)లోకి దూరిన సావిత్రి/ బేబీ.. సినిమా పేరు చెప్పండి?
5. నన్ను దోచుకుందువటే.. సినిమా టైటిల్ ఏ సినిమాలోని పాట నుంచి పుట్టింది?
6. తునే మేరీ కసమ్ చిత్రం నుంచి పరిచయమైన తెలుగు హాసిని ఎవరు?
7. జూ.ఎన్టీఆర్ అరవింద సమేత.. సినిమా నిర్మాత ఎవరు?
8. సిరిసిరిమువ్వ సినిమా పేరు మరో సినిమా పాటలో రిపీటెడ్‌గా వినిపిస్తుంది? ఏం సినిమా?
9. సుమంత్ హీరోగా వచ్చిన గోల్కొండ హైస్కూల్ చిత్రానికి దర్శకుడు?
10. తెలుగు తెరకు కిక్కెక్కిస్తున్న ఈ కొత్త క్యూట్ హీరోయన్ ఎవరు?
*
సమాధానాలు- 138
*
1. గీతగోవిందం
2. జ్ఞానేశ్వర్ భాయ్
3. ఆత్రేయ
4. విజయనిర్మల
5. సంగీత.
6. ఘర్షణ
7. కుదిరితే కప్పుకాఫీ
8. వెంకీ కుడుముల
9. ఎస్ తమన్
10. చాందినీ చౌదరి
*
సరైన సమాధానాలు రాసిన వారు
*
ఏపీవీ కిషోర్‌చంద్ర, హైదరాబాద్
లతీఫొద్దీన్ అహ్మద్, సుల్తానాబాద్
పివి శివప్రసాదరావు, అద్దంకి
ఆర్‌విసిహెచ్‌ఎన్ రావు, శ్రీకాకుళం
కెవియస్‌యన్ మూర్తి, హైదరాబాద్
పి రాజారత్నం, కాజ
ఎన్వీఎస్ మల్లిక, రామచంద్రపురం
సి కళ్యాణి, తుని
హెచ్‌ఎన్ గంగరాజు, గన్నవరం
బ్రమరాంభ డి, కర్నూలు
టి చాందిని, బిట్రగుంట
బి కృష్ణకుమార్, నరసాపురం
కె రాజేంద్ర, రాజమండ్రి
సీక్వెల్ సీతారాం, పెనుమంట్ర
జె రుద్రావతి, వరంగల్
కాకతి సుభద్ర, వరంగల్
ఐ వెంకటేశ్వర రావు, గుంతకల్లు
*
పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా: ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03

నిర్వహణ: రాణీప్రసాద్