ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్-145

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డియర్ ఫ్రెండ్స్.. ఈ క్విజ్ మీ కోసమే...
*
ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాలు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ పజిల్ స్పెషాలిటీ. ప్రశ్నను కాస్త నిదానంగా చదివితే సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.
*
1. ఈ స్టిల్ ఏ సినిమాలోది?
2. డి యోగానంద్ తెరకెక్కించిన ఇలవేలుపు చిత్రానికి సంభాషణల రచయత?
3. ఏఎన్నార్ దొంగ రాముడు చిత్రానికి సినిమాటోగ్రఫీ ఎవరు?
4. ఎస్ గోపాల్‌రెడ్డి- బెల్లంకొండ సురేష్ కాంబోలో వచ్చిన రవితేజ సినిమా?
5. మనసు-మమత/ ఆదిత్య 369లో కుర్రాడు/ హీరోగా కొత్త సోగ్గాడు?
6. బి.ఎన్.రెడ్డిని వరించిన అత్యున్నత పురస్కారం?
7. మంగళ/ మంత్ర లీడ్‌రోల్.. అనుకోకుండా ఒకరోజులో సహస్ర-ఎవరు?
8. క్షత్రియ పుత్రుడు చిత్రానికి దర్శకుడు?
9. హీరో నందు చేత పెసరట్టు వేయించిన నిర్మాత?
10. పక్కచిత్రంలో నటిని గుర్తించండి?
*
సమాధానాలు- 143
*
1. గరం
2. మృణాలినీ రవి
3. రవికాంత్ నగాయచ్
4. ఎం మల్లికార్జున రావు
5. రాజనాల
6. డాబర్‌మన్
7. పీసీ శ్రీరామ్
8. బీవీ నందినిరెడ్డి
9. ఆరుసార్లు
10. గౌరీ ముంజల్
*
సరైన సమాధానాలు రాసిన వారు
*
లతీఫొద్దీన్ అహ్మద్, సుల్తానాబాద్
కెవిఎస్‌ఎన్ మూర్తి, హైదరాబాద్
ఎవీ రాజు, నరసరావుపేట
అల్ల నరసింహ, బిక్కవోలు
పిబి పఠాభి, ఐ పోలవరం
సుకన్య మూర్తి, హైదరాబాద్
బిటి కృపాకర్, చెన్నై
చిగురు వెంకటాద్రి, తిరుపతి
హెచ్ లలిత, హైదరాబాద్
వి ప్రణవి, సూర్యపేట
డి కనకదుర్గ, నంధ్యాల
కెవిఎస్‌ఎన్ రాజు, పిఠాపురం
జె శివరాం, మానేపల్లి
వి త్రిమూర్తులు, విజయవాడ
కె సత్యనారాయణ, రాజోలు
బి శ్రీనివాసరావు, రావులపాలెం
సిహెచ్ కిరణ్, ఘట్‌కేసర్
*
పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా: ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03

నిర్వహణ: రాణీప్రసాద్