ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్-149

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డియర్ ఫ్రెండ్స్.. ఈ క్విజ్ మీ కోసమే...

ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాలు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ పజిల్ స్పెషాలిటీ. ప్రశ్నను కాస్త నిదానంగా చదివితే సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.

1. గుణ 369 కోసం హీరో కార్తికేయకు సీన్ వివరిస్తున్న దర్శకుడెవరు?
2. కంటేనే అమ్మ అని అంటే ఎలా? అని ప్రశ్నించిన పాటల రచయత?
3. 2007లో చందమామ? 2017లో నక్షత్రం? కామన్ దర్శకుడు?
4. జూ.ఎన్టీఆర్‌తో రంభ కామియో అప్పీరెన్స్ కోసం నాచోరె నాచోరె.. పాట రాసిందెవరు?
5. గోపాల గోపాల చిత్రంలో వెంకటేష్ పాత్ర పేరు? ప్రఖ్యాత నటుడిలో రావు మిస్సైంది..
6. ప్రియ వాసుదేవ్ మణి అయ్యర్ ఏ తార పూర్తి పేరు?
7. ఆడదాని వంటిమీద చేయ వేస్తే నరకాల్సింది వేలు కాదు తల.. అన్న డైలాగ్ చెప్పిన హీరో?
8. అలా మొదలైంది చిత్రానికి సంగీతం సమకూర్చింది?
9. కల్యాణ వైభోగమే చిత్రంలో హీరోయన్ పాత్ర పేరు?
10. పక్క చిత్రంలో నటి ఎవరు?

సమాధానాలు- 147

1. నీవెవరో..
2. భట్టాచారి
3. మాటలకందని..
4. టైగర్
5. గుణశేఖర్
6. పాండవులు
7. శతమానంభవతి
8. తకిట తకిట
9. పి చంద్రశేఖర్ రెడ్డి
10. కృతిగార్గ్

సరైన సమాధానాలు రాసిన వారు

ఎం అహ్మద్, డి గన్నవరం
జివీ రాజేంద్ర, నంద్యాల
ఆర్ కరుణ, భీమవరం
కె దినేష్‌రెడ్డి, కందుకూరు
బిఆర్ కృష్ణ, దిండి
ఎస్ లక్ష్మీరావ్, సికింద్రాబాద్
పి వల్లభ, గుంటూరు
ఎం ప్రసాద్, వరంగల్
కె ప్రసన్న, హైదరాబాద్
ఎ వేంకటేశ్వర రావు, తుని
జి మల్లిక, పాలకొల్లు
వై చక్రవర్తి, అమరావతి
ఆర్వీఎస్ కమల, ఘట్‌కేసర్
జి వేణుకుమార్, అనపర్తి
పి సురేందర్, కర్నూలు

పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా: ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03

నిర్వహణ: రాణీప్రసాద్