ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్ 16

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్వహణ: జి రాజేశ్వరరావు
**

డియర్ ఫ్రెండ్స్.. ఈ లింక్ క్విజ్ మీ కోసమే...
ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాల మధ్య లింకులు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ లింకు పజిల్ స్పెషాలిటీ. ఒకదానికొకటి సంబంధం లేని రెండు విషయాలు చదవగానే -వాటిమధ్యనున్న ‘బంధం’ ఠక్కున గుర్తుకొచ్చిందంటే ప్రశ్నకు సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.
**
1) ఏ చిత్రానిది ఈ వర్కింగ్ స్టిల్?
2) నువ్వొస్తానంటే నేనొద్దంటానా/ కింగ్- గుర్తొచ్చే నటుడు?
3) మెంటల్ కృష్ణ/ రాజావారి చేపల చెరువు- దర్శకుడు?
4) హీరో శోభన్‌బాబు/ సంగీత దర్శకుడు ఇళయరాజా- చిత్రం పేరు?
5) గాయకునిగా చిత్తూరు నాగయ్య/ గాయనిగా పి.సుశీల -పాట పల్లవి?
6) తాయారమ్మ/ చిలకమ్మ------ గుర్తొచ్చే నటి?
7) నన్ను వదలి నీవుపోలేవులే/ నేనే రాధనోయి గోపాలా.. పల్లవిలో రాగం?
8) వాహినీ సంస్థ/ తొలి చిత్రం--- పేరు? సంవత్సరం ఏది?
9) చక్కని చెక్కిలి నీది, వెచ్చని కౌగిలి నాది/ జయవాణీ చరణకమల సన్నిధి మనసాధన.. ఈ పాటల్లో
నటించిన వారు?
10) ఈ నటుడిని గుర్తుపట్టండి?
**
సమాధానాలు- 14
**
1) చుట్టాలబ్బాయి 2) వాణిశ్రీ
3) విజయలలిత 4) బాలకృష్ణ
5) రసూల్ ఎల్లోర్ 6) తల్లీ కొడుకులు
7) కెవి మహదేవన్ 8) ఏఎన్నార్
9) సుమంత్ 10) స్వర్ణమంజరి

**
సరైన సమాధానాలు రాసిన వారు
**
ఎల్‌వి లలిత, తుని
జివిఎం మోహన్, ముచ్చుమిల్లి
ఎం సుధాకర్‌రెడ్డి, కుతుకులూరు
టి రమ్యదీప్తి, సత్తెనపల్లి
ఆర్‌విసిహెచ్‌ఎన్ రావు, శ్రీకాకుళం
ఎన్ శివస్వామి, బొబ్బిలి
బిసి రామయ్య, హైదరాబాద్
జిఆర్‌వి ప్రసాద్, ఎమ్మిగనూరు
బి సునీతాప్రకాష్, బెంగళూరు
పి రామకృష్ణ, ఆదోని
పివిఎస్ ప్రసాదరావు, అద్దంకి
కె శ్యామలాకృష్ణ, చీరాల
కోట దేవి, కొత్తవలస
ఎం విజయ, కుతుకులూరు
పి వేణుగోపాలరావు, టేకి

**
పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా: ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03

జి రాజేశ్వరరావు