ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్-161

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్వహణ: రాణీప్రసాద్
*
డియర్ ఫ్రెండ్స్.. ఈ క్విజ్ మీ కోసమే...
*
ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాలు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ పజిల్ స్పెషాలిటీ. ప్రశ్నను కాస్త నిదానంగా చదివితే సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.
*
1) ఈ వర్కింగ్ స్టిల్ ఏ చిత్రానిది?
2) సింహబలుడు కోసం.. పాలవెల్లి పుంతకాడ/ పైటకొంగు జారిపోయే/ అన్న గాయని ఎవరు?
3) గుండెలు తీసిన మొనగాడు -ఎవరు?
4) వంశీ చిత్రంలోని మధ్య పదమే -ముకుంద హీరోయన్ పేరు. ఏంటది?
5) భరత్ అను నేను చిత్రంలో అసెంబ్లీ స్పీకర్ పాత్ర నటి?
6) ప్రభు, కార్తీక్ హీరోలు../ వెంకటేష్‌కు పేరు తెచ్చిన చిత్రం?
7) ఆడదాని వంటిమీద చేయ వేస్తే నరకాల్సింది వేలు కాదు
తల అన్నది ఏ బాహుబలి?
8) బొమ్మరిల్లులో నాయిక డైలాగ్ సినిమాకు ప్లస్సయ్యంది. కుదిరితే.. అదేంటో చెప్పండి?
9) మంచు మనోజ్‌తో -తమన్నా తెలుగు అరంగేట్రం సినిమా?
10) ఈ క్యారెక్టర్ ఆర్టిస్టుని గుర్తించండి?
*
సమాధానాలు- 159
*
1. నా పేరు సూర్య.. 2. గంటా
3. ఆత్రేయ 4. పెండ్యాల 5. నేహా శర్మ
6. ఏయన్నాఆర్ 7. అను ఇమ్మాన్యుయేల్ 8. ఉండమ్మా.. బొట్టుపెడతా
9. సీత 10. మాళవికానాయర్
*
సరైన సమాధానాలు రాసిన వారు
*
ఎపివి కిషోర్‌చంద్ర, హైదరాబాద్
బి చెంచురామయ్య, హైదరాబాద్
జివి మురళీమోహన్, ముచ్చుమిల్లి
ఎంవి భాస్కర్‌రెడ్డి, కుతుకులూరు
టి రమ్యదీప్తి, సత్తెనపల్లి
యన్ శివస్వామి, బొబ్బిలి
యన్ శ్రుతికీర్తి, బొబ్బిలి
పివి శివప్రసాదరావు, అద్దంకి
డి హేమలత, యాదగిరిగుట్ట
పి రవీంద్ర, శ్రీకాకుళం
ఎల్‌వి రమణ, సికింద్రాబాద్
ఆర్ రాజేశ్వర రావు, గుత్తి
సి కల్యాణిరావ్, గన్నవరం
ఎన్‌ఎస్‌కె మాలతి, మార్కాపురం
హెచ్ భరద్వాజ్, ఘట్‌కేసర్
*
పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా: ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03