ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్ -- 169

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డియర్ ఫ్రెండ్స్.. ఈ క్విజ్ మీ కోసమే...
ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాలు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ పజిల్ స్పెషాలిటీ. ప్రశ్నను కాస్త నిదానంగా చదివితే సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.
*
1. ఈ వర్కింగ్ స్టిల్ ఏ సినిమాలోదో చెప్పండి?
2. శోభన్‌బాబు, రాజశ్రీ జంటగా నటించిన సినిమా టైటిల్ ....సత్తెయ్య
3. 40 ప్లస్ కృష్ణ్భగవాన్‌కు సిమ్రాన్ హీరోయిన్. ఏ సినిమా?
4. సింధుతులానీ నటించిన బ్లాక్ అండ్ వైట్‌లో బాలీవుడ్ నటుడు?
5. జగ్గయ్య -జయలలితపై తీసిన ఓ నా రాజా పాటవున్న సినిమా?
6. హోమం.. చిత్ర దర్శకుడు?
7. రమాప్రభ మొదటి సినిమా విడుదలైన ఏడాది?
8. సమంత్, కాజల్ జోడీ.. సినిమా?
9. ఎన్టీఆర్‌కు అంజలీదేవి, కాంచన హీరోయిన్లు. ఏ సినిమా?
10. పక్క చిత్రంలోని హీరోయిన్ ఎవరు?
*
సమాధానాలు- 167
*
1. శ్రీకృష్ణతులాభారం 2. నాగ
3. చిక్కడు దొరకడు 4. గోరింటాకు 5. అంజలీదేవి 6. మధుమాసం
7. పూలరంగడు 8. ప్రైవేట్ మాస్టర్ 9. ఆట 10. వాణీవిశ్వనాథ్
*
సరైన సమాధానాలు రాసిన వారు
*
కె శివనందరావు, కర్నూలు
యన్ శివస్వామి, బొబ్బిలి
ఆర్వీపీహెచ్‌ఎన్‌ఆర్, శ్రీకాకుళం
లతీఫొద్దీన్, సుల్తానాబాద్
వాణివిశ్వనాథ్, విజయవాడ
ఎంవిబి రెడ్డి, కుతుకులూరు
టి రమ్యదీప్తి, సత్తెనపల్లి
బి చెంచురామయ్య, బిట్రగుంట
కెవి రాజు, డి గన్నవరం
ఎస్ రాగిణి, కొల్లూరు
హరనాథ్ రావు, సికింద్రాబాద్
బి సూర్యకుమారి, సామర్లకోట
ఎం క్రాంతి, తాడేపల్లిగూడెం
బీసీ ధీరజ్, సోంపేట
ఎస్ గంగాధర్, శ్రీకాకుళం
*
పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా: ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03

* నిర్వహణ: రాణీప్రసాద్