ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్ -- 170

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్వహణ: రాణీప్రసాద్
*
డియర్ ఫ్రెండ్స్.. ఈ క్విజ్ మీ కోసమే...
*
ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాలు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ పజిల్ స్పెషాలిటీ. ప్రశ్నను కాస్త నిదానంగా చదివితే సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.

1. ఈ స్టిల్ ఏ సినిమాలోదో చెప్పండి?
2. కొత్త బంగారులోకం
హీరోయిన్ ఎవరు?
3. ఎంతటి రసికుడవో -అంటూ
హలం ఏ నటుడిని చూసి
పాటేసుకుంది?
4. నాని తొలి హీరోయిన్ పేరు?
5. ‘బంగారు వనె్నల’.. సువర్ణసుందరి పాటలో నటించింది?
6. నేనితే -చిత్ర దర్శకుడు?
7. ఏయన్నార్ మురళీకృష్ణ
దర్శకుడు?
8. ఎదుట నిలిచింది చూడు
-అన్న పాట ఏ సినిమాలోది?
9. నువ్వు నా ముందుంటే/
నిన్నలా చూస్తుంటే
-పాటకు బాణీ కట్టిందెవరు?
10. పక్క చిత్రంలోని హీరోయిన్?
*
సమాధానాలు- 168
*
1) తొలిప్రేమ 2) అమ్మమనసు
3) శోభన్‌బాబు 4) కురసాల కల్యాణకృష్ణ 5) బంగారు కలలు
6) పద్మనాభం 7) ఊపిరి 8) కల్యాణ వైభోగమే 9) సర్దార్ గబ్బర్‌సింగ్
10) మాళవికా మోహనన్
*
సరైన సమాధానాలు రాసిన వారు
*
కెవిఎస్‌ఎన్ మూర్తి, హైదరాబాద్
విఎస్ ప్రియాంక, విజయవాడ
విఆర్ చారి, యాదగిరిగుట్ట
జి విజయశ్రీ, నరసరావుపేట
జివి మురళీమోహన్, ముచ్చుమిల్లి
తేనెటి రమ్యదీప్తి, సత్తెనపల్లి
ఎల్ అహ్మద్, సుల్తానాబాద్
ఎన్ శివస్వామి, బొబ్బిలి
ఎస్ రాజు, కర్నూలు
ఆర్వీసిహెచ్‌ఎన్ రావు, శ్రీకాకుళం
ఎన్ సరిత, హైదరాబాద్
బి రమణి, హైదరాబాద్
సాయిమనస్విత, హైదరాబాద్
కె ప్రసన్నరాణి, ఘట్‌కేసర్
పి అనూష, హైదరాబాద్
*
పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా: ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03