ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్ -- 171

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

171
నిర్వహణ: రాణీప్రసాద్

డియర్ ఫ్రెండ్స్.. ఈ క్విజ్ మీ కోసమే...
*
ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాలు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ పజిల్ స్పెషాలిటీ. ప్రశ్నను కాస్త నిదానంగా చదివితే సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.
*
1. ఈ స్టిల్ ఏ చిత్రంలోనిది?
2. అభిమానం, వరకట్నం- చిత్రాల్లో వదిన మరదళ్లు?
3. జెడి చక్రవర్తి.. ఏ రాముడు?
4. సముద్రాల దర్శకత్వం వహించిన కాంతారావు సినిమా?
5. కలిసుందాం రా చిత్రంలో శ్రీహరి పాత్ర పేరు?
6. నాగులమ్మ సినిమా దర్శకుడు?
7. పయనించే ఓ చిలుకా ఎగిరిపో పాటకు బాణీ కట్టిందెవరు?
8. సహస్త్ర శిరశే్ఛద అపూర్వ చింతామణిలో విలన్?
9. ‘కౌరవుడు’ ఎవరో చెప్పండి?
10. పక్క చిత్రంలోని హీరోయిన్ ఎవరు?
*
సమాధానాలు- 169
*
1) గుణ 2) సత్తెకాలపు..
3) సిమ్రాన్ 4) జాకీష్రాఫ్
5) ఆమె ఎవరు? 6) జెడి చక్రవర్తి
7) 1966 8) పౌరుడు
9) డాక్టర్ ఆనంద్ 10) దీక్షాపంత్
*
సరైన సమాధానాలు రాసిన వారు
*
ఎస్ రాజు, కర్నూలు
కెవిఎస్‌ఎన్ మూర్తి, హైదరాబాద్
పి అనూష, హైదరాబాద్
ఎన్ దేవిక, ఢి గన్నవరం
కెఎస్ రావ్, చినగంజాం
విఆర్ సుబ్రహ్మణ్యం, తుని
ఎంఆర్ ప్రసాద్, సికింద్రాబాద్
పి శ్రీనివాస్, నంద్యాల
ఎన్‌సిహెచ్ రాజు, విజయవాడ
హెచ్ సురేంద్ర, గిద్దలూరు
వివి రావ్ ఎన్, మలికిపురం
పల్లా సుధీర్, గన్నవరం
ఆర్ శేషగిరి, బిట్రగుంట
బి లక్ష్మీకళ, సామర్లకోట
ఎ వలీ, సూర్యాపేట
*
పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా: ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03