ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్ -- 172

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డియర్ ఫ్రెండ్స్.. ఈ క్విజ్ మీ కోసమే...
*
ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాలు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ పజిల్ స్పెషాలిటీ. ప్రశ్నను కాస్త నిదానంగా చదివితే సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.
*
1. ఈ స్టిల్ ఏ సినిమాలోది?
2. క్విక్‌గన్ మురుగన్ ఎవరు?
3. జయప్రద, జయసుధ కలిసి నటించిన తొలి చిత్రం?
4. పటాస్ హీరోయిన్ పేరు?
5. ఆత్మీయులు నాయిక వాణిశ్రీ. ఆత్మీయుడు నాయిక?
6. ‘ఏడ నుంచి వచ్చినావురా.. ననే్న ఎక్కడ చూచినావురా’- పాటవున్న ఏఎన్నార్ చిత్రం?
7. ‘ఓ మై గాడ్’ హిందీ సినిమాకు తెలుగు రీమేక్?
8. ఏఎన్నార్, మహేష్‌బాబుల చిత్రాలు.. టైటిలొక్కటే?
9. దానీవీర శూరకర్ణ చిత్రంలో బాలకృష్ణ పాత్ర?
10. ఈ అందాల నాయికను గుర్తించండి?
*
సమాధానాలు- 170
*
1. ఇట్లు ప్రేమతో..
2. శే్వతబసుప్రసాద్ 3. ముక్కామల 4. కలర్స్ స్వాతి 5. సూర్యకళ
6. పూరి జగన్నాథ్ 7. పి పుల్లయ్య
8. వాన 9. టి చలపతిరావు
10. రకుల్‌ప్రీత్ సింగ్
సరైన సమాధానాలు రాసిన వారు
పి అనూష్, హైదరాబాద్
ఎన్వీ కాళిదాసు, ఆదోని
పీ రవీంద్ర, మంగళగిరి
పల్లవ హరి, గన్నవరం
ఎస్‌ఎన్ రాజా, తుని
సి రమ్యకృష్ణ, విజయవాడ
జి హరికృష్ణ, నంద్యాల
బిఎన్‌కెఎస్ సుజిత్, పెనుగొండ
ఎన్ హరివల్లభ, సికింద్రాబాద్
పీపీఎల్ రాజ్యలక్ష్మి, ఐ పోలవరం
డి మాధవీలత, మామిడికుదురు
వాసవి శుభశ్రీ, విజయవాడ
ఎన్‌ఎన్‌ఎన్ రావ్, నెల్లూరు
హరిప్రకాష్, అనంతపురం
జిపి రాజేంద్ర, గుంతకల్లు
ఎ చౌదరి, గుడివాడ
ఆర్వీసీహెచ్‌ఎన్ రావు, శ్రీకాకుళం
*
పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా: ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03

నిర్వహణ: రాణీప్రసాద్