ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్-175

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్వహణ: రాణీప్రసాద్
*
డియర్ ఫ్రెండ్స్.. ఈ క్విజ్ మీ కోసమే...
*
ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాలు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ పజిల్ స్పెషాలిటీ. ప్రశ్నను కాస్త నిదానంగా చదివితే సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.
*
1) ఈ స్టిల్ ఏ సినిమాలోది?
2) ఎన్టీఆర్‌కు సినారె
పాటలు రాసిన తొలి చిత్రం?
3) ఆనందమానందమాయే చిత్రంలో ఆకాష్ సరసన చేసిన హీరోయన్?
4) దుర్యోధనుడికి డ్యూయెట్/- పాట పల్లవితో వచ్చిన సినిమా టైటిల్?
5) రావే నా శివరంజని/ చరణ కింకిణులు ఘల్లుఘల్లుమన - గాయకుడు?
6) ఒక తలపై రూమీ టోపీ/ ఉన్నవాడికి తింటే అరగదు- నటించిన నటుడు?
7) అనగనగా ఒకరాజు/ చదువురాని వాడివని దిగులు- చిత్రం పేరు?
8) మబ్బులో ఏముంది? -పాట పాడుకున్న హీరో హీరోయన్?
9) నేటి భారతం చిత్ర దర్శకుడు?
10) పక్క చిత్రంలోని హీరోయన్ ఎవరు?
*
సమాధానాలు- 173
*
1. శంఖం 2. ఓకే బంగారం
3. కంచు 4. దేవుడు చేసిన మనుషులు 5. నందిత
6. డాక్టర్ బాబు 7. వాణిశ్రీ, కాంచన 8. పుట్టినిల్లు మెట్టినిల్లు
9. డా.సలీమ్ 10. టబు
*
సరైన సమాధానాలు రాసిన వారు
*
పీపీఎస్ రేవతి, అంబాజీపేట
కె మురళీకృష్ణ, సిద్ధాంతం
బి హర్షిత, హైదరాబాద్
పల్లా వి సూరి, విజయవాడ
పి రామకృష్ణ, హైదరాబాద్
జన రాజేశ్, మామిడికుదురు
డి కరుణాకర్, పాలకొండ
హెచ్‌వి సునీత, ఐ పోలవరం
కె గంగాభవానీ, సుబ్రహ్మణ్యపురం
సి జయసుధ, కిమిడి
బొమ్మిడి రఘునాథ్, సామర్లకోట
ఐ సుబ్రహ్మణ్యం, నంధ్యాల
ఎల్‌వి పార్థు, సికింద్రాబాద్
ఎన్ వెంకటేశ్వర రావు, మచిలీపట్నం
బల్లె నాగరాజుగౌడ్, కొత్తపేట
ఎం శారద, కొమరగిరిపట్నం
జె భవానీప్రసాద్, పాలకొల్లు
*
పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా: ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03