ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్ 19

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్వహణ: జి రాజేశ్వరరావు
**

డియర్ ఫ్రెండ్స్.. ఈ లింక్ క్విజ్ మీ కోసమే...
ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాల మధ్య లింకులు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ లింకు పజిల్ స్పెషాలిటీ. ఒకదానికొకటి సంబంధం లేని రెండు విషయాలు చదవగానే -వాటిమధ్యనున్న ‘బంధం’ ఠక్కున గుర్తుకొచ్చిందంటే ప్రశ్నకు సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.
**

1) ఈ వర్కింగ్ స్టిల్ ఏ చిత్రానికి సంబంధించినది?
2) జయసుధ/ అనంత్‌నాగ్ వీరిద్దరిపై చిత్రీకరించిన పాట పల్లవి?
3) శ్రీకృష్ణ విజయంలో జాంబవతి/ మంగమ్మగారి మనవడులో
పులుసు- నటి?
4) అక్కాచెల్లెలు/ నాటకాల రాయుడు- దర్శకుడెవరు?
5) హీరో నాగార్జున/ హీరోయిన్ అన్షు. సినిమా పేరు
6) ఆటగాడు/ వేటగాడు- జంట?
7) అందరూ మంచివారే/ అందరూ దొంగలే -హీరో పేరు?
8) మాపల్లెలో గోపాలుడు/
శ్రీమంజునాథ -నటుడు?
9) కొడుకు వెంకటేష్/
తల్లి భానుప్రియ -చిత్రం?
10) ఈ పక్కన కనిపిస్తున్న
చిత్రంలోని నటిని గుర్తుపట్టండి?
**
సమాధానాలు- 17
**

1) బద్రినాథ్, 2) నినే్న పెళ్లాడతా
3) 20వ శతాబ్దం 4) తోటలో నారాజు తొంగి చూసేను నాడు 5) పీపుల్స్ ఎన్‌కౌంటర్ 6) రామ్‌గోపాల్‌వర్మ
7) జెడి చక్రవర్తి 8) మహేశ్వరి
9) కీర్తన 10) కాకినాడ శ్యామల

**
సరైన సమాధానాలు రాసిన వారు

జి.హేమంత్‌కుమార్, ముగతి
మల్లిడి దుర్గాపవన్‌రెడ్డి, వరంగల్
సబ్ళెళ్ళ జాగృతి, వైజాగ్
పి.లక్ష్మీసుజాత, అద్దంకి
ఎ.మహేష్‌బాబు, ఎమ్మిగనూరు
ఆర్‌వి చంద్రవౌళి, విశాఖ
ఎన్ రాజారవీంద్ర, పాలకొల్లు
పి స్వరాజ్యం, అల్లవరం
కె రమణి, సికింద్రాబాద్
బివి రామారావు, వరంగల్
ఎస్ స్వర్ణ, నంద్యాల
కె రామకార్తీక్, తుని
ఎస్‌వి శరశ్చంద్ర, భీమవరం
కె ఆనంద్‌కుమార్, భీమవరం
బి జయశ్రీ, విజయవాడ
**
పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా: ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03

జి రాజేశ్వరరావు