ఫిలిం క్విజ్

ఫిలింక్విజ్ - 62

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డియర్ ఫ్రెండ్స్.. ఈ క్విజ్ మీ కోసమే...
మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ
రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు,
తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి.
మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు
రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.

నిర్వహణ: కైపు ఆదిశేషారెడ్డి

1. ఈ స్టిల్ చూశారుగా.. ఏ సినిమాలోది?
2. వాసు మంతెన డైరెక్షన్‌లో శ్రేయాల్, ప్రగతి చౌరాసియా నటించిన సినిమా?
3. ఎన్టీఆర్ నటించిన సింహబలుడు చిత్రానికి దర్శకుడు?
4. వెంకటేష్ హీరోగా నటించిన మల్లీశ్వరి చిత్రానికి సంగీత దర్శకుడు?
5. సౌందర్య నటించిన ‘అమ్మోరు’ చిత్రానికి నిర్మాత?
6. చెంగు చెంగునా గంతులు వేయండి’ పాట ఏ సినిమాలోది?
7. ‘ఆకాశం దించాలా... నెలవంక తుంచాలా’ భక్తకన్నప్ప చిత్రానికి ఈ పాట రాసినది?
8. ‘పాండురంగ నామం పరమ పుణ్యధామం...’ భక్తతుకారాంలోని ఈ పాట పాడినది?
9. సీనియర్ ఎన్టీఆర్ నటించిన ‘మగాడు’ ఏ హిందీ చిత్రానికి రీమేక్?
10. ఈ నటిని గుర్తించండి?

సమాధానాలు- 60

1. దిక్కులు చూడకు రామయ్యా 2. కలియుగ పాండవులు 3. వి.రామచంద్రరావు 4. శారద 5. చక్రవర్తి 6. యు.సూర్యనారాయణరాజు 7. విచిత్రబంధం 8. చంద్రబోస్ 9. యాద్ రఖేగీ దునియా 10. దీప్తి భట్నాగర్

సరైన సమాధానాలు రాసిన వారు

గొలుగూరి వెంకటరెడ్డి, అనపర్తి
కె.వి.ఎస్.ఎన్.మూర్తి, హైదరాబాద్
అక్షింతల సంజీవ శర్మ, అనంతపురం
జి.వి.మురళీమోహన్, ముచ్చుమిల్లి
టి.వాసవి శుభశ్రీ ప్రియాంక, విజయవాడ
తెనే్నటి రమ్యదీప్తి, సత్తెనపల్లి
మల్లిడి దినేష్‌రెడ్డి, నెల్లూరు
ఎస్.విజయలక్ష్మి, హైదరాబాద్
బంగ్లా జ్యోతిరాణి, రేణిగుంట
మార్కస్ మణిరాజ్, ముద్దనూరు
దంటు సత్యనారాయణ, రాజమండ్రి
బి.నాగవెంకట రమణ, రావులపాలెం
పివిఎస్ ప్రసాదరావు, అద్దంకి
ఎన్ శివస్వామి, బొబ్బిలి
కళాభూషణ్, కర్నూలు
జి జయచంద్రగుప్త, కర్నూలు
వి రాఘవరావు, చినగంజాం
ఆర్ ఉమ, కావలి
ఎం కృష్ణయ్య, పటమట
పి నాగయ్య, కాకునూరివారిపాలెం
పి అప్పారావు, సీతమ్మధార
=================
పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా:
ఎడిటర్, వెన్నెల, ఆంధ్రభూమి దినపత్రిక 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03

నిర్వహణ: కైపు ఆదిశేషారెడ్డి