ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్ 22

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్వహణ: జి రాజేశ్వరరావు
*
డియర్ ఫ్రెండ్స్.. ఈ లింక్ క్విజ్ మీ కోసమే...
ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాల మధ్య లింకులు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ లింకు పజిల్ స్పెషాలిటీ. ఒకదానికొకటి సంబంధం లేని రెండు విషయాలు చదవగానే -వాటిమధ్యనున్న ‘బంధం’ ఠక్కున గుర్తుకొచ్చిందంటే ప్రశ్నకు సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.
*

1) ఈ వర్కింగ్ స్టిల్ ఏ చిత్రానిది?
2) ‘ఇదిగో దేవుడు చేసిన బొమ్మ’ పాట పాడిన గాయకుడు?
3) నలుగురు హీరోలు/జంధ్యాల దర్శకత్వం- నాయిక ఎవరు?
4) ముత్యమంత ముద్దు/ శాంతి-క్రాంతి -సంగీత దర్శకుడు?
5) మురళీమోహన్ హీరోగా సినిమా/ సిద్ధార్థ్ కథానాయకుడుగా ఓ చిత్రం- ఒకే పేరు?
6) హీరోగా ఎన్టీఆర్/ హీరోయిన్‌గా వహిదారెహమాన్- చిత్రం?
7) మాతృదేవోభవ/ దూకుడు- గుర్తొచ్చే తమిళ నటుడు?
8) కమల్ పోతురాజు/ వేణు- చెప్పవే చిరుగాలి- నాయిక?
9) దర్శకుడు ఆదుర్తి/
పౌరాణికం చిత్రం.. పేరు?
10) ఈ చిత్రంలోని నటిని
గుర్తించండి?
*
సమాధానాలు- 20
*
1) అఆ 2) ఏకవీర 3) విజయశాంతి
4) ఉప్పలపాటి నారాయణరావు
5) సి.హెచ్.నారాయణరావు
6) శ్రీకాంత్-ఊహ 7) మమ్ముట్టి
8) బొమ్మరిల్లు 9) ఎ.వి.యం
10) కామ్న జెఠ్మలాని
**

సరైన సమాధానాలు రాసిన వారు
*
జిఆర్ ప్రసాద్, ఎమ్మిగనూరు
ఎల్ అహ్మద్, సుల్తానాబాద్
పివిఎస్ ప్రసాదరావు, అద్దంకి
డిఎస్ ప్రకాష్, బెంగళూరు
ఆర్‌విసిహెచ్‌ఎన్ రావు, శ్రీకాకుళం
పి రామకృష్ణ, ఆదోని
టిఆర్ దీప్తి, సత్తెనపల్లి
ఎంవిబి రెడ్డి, కుతుకులూరు
జెవిఎం మోహన్, ముచ్చుమిల్లి
పి హరికృష్ణారావు, రాజంపేట
కెవిఎస్‌ఎన్ మూర్తి, విశాఖపట్నం
కె మరళీకృష్ణ, చీరాల
బి చెంచురామయ్య, హైదరాబాద్
కోలా రామకృష్ణ, హైదరాబాద్
జివికె కల్పన, రామగుండం
**
పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా: ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03

జి రాజేశ్వరరావు