ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్ -- 76

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డియర్ ఫ్రెండ్స్.. ఈ లింక్ క్విజ్ మీ కోసమే...
ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాల మధ్య లింకులు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ లింకు పజిల్ స్పెషాలిటీ. ఒకదానికొకటి సంబంధం లేని రెండు విషయాలు చదవగానే -వాటిమధ్యనున్న ‘బంధం’ ఠక్కున గుర్తుకొచ్చిందంటే ప్రశ్నకు సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.

1. ఈ వర్కింగ్ స్టిల్ ఏ చిత్రానికి
సంబంధించినది?
2. అక్కినేని హీరోగా 1965లో వచ్చిన
‘మనషులు-మమతలు’ చిత్రంలో
కథానాయిక పేరు?
3. సీనియర్ ఎన్‌టిఆర్ తొలిసారిగా
ద్విపాత్రాభినయం చేసిన చిత్రం పేరు?
4. అక్కినేని ‘బ్రహ్మచారి’ విడుదలైన
సంవత్సరం?
5. ఎన్‌టిఆర్ ‘అగ్గిపిడుగు’ చిత్ర
సంగీత దర్శకుడు?
6. అక్కినేని నాగేశ్వరరావు
‘పూజాఫలం’ దర్శకుడు?
7. జూపిటర్ పిక్చర్స్‌వారు నిర్మించిన
‘మర్మయోగి’ విడుదలైన సంవత్సరం?
8. ‘గుణ సుందరికథ’లో కథానాయకుడు?
9. ఎల్.వి.ప్రసాద్ నటించిన ‘గృహప్రవేశం’ సంగీత దర్శకుడు?
10. ఈ స్టిల్‌లో ఉన్నవారిని
గుర్తించండి? *

సమాధానాలు- 74
-----------------------
1. ఛలో, 2. కె.వి మహదేవన్
3. 1984, 4. విజయశాంతి-రాధ
5. అనురాధ పడ్వాల్-బాలు
6. దేవిశ్రీ ప్రసాద్, 7. విజయనిర్మల
8. జయప్రద, 9. ఎ.కోదండరామిరెడ్డి
10. శృతిహాసన్

సరైన సమాధానాలు రాసిన వారు:
-----------------------------------------
1. జి.వి.మురళీమోహన్, మచ్చుమిల్లి
2. తేనేటి రమ్యదీప్తి, సత్తెన్నపల్లి
3. లతీఫొద్దీన్ అహమద్, సుల్తానాబాద్
4. సి.హెచ్ నారాయణరావు, అనంతపురం
5. కె.రాజా, రాణి, రఘు, మచిలీపట్నం
6. బి.విశే్వశ్వర్‌రావు, గుంటూరు
7. బి.శరణ్య, యమున, రాజోలు
8. కె.విజయేందర్, హైదరాబాద్
9. బి. అలేఖ్య, వనస్థలిపురం
10. కె.విశాల్, సికింద్రాబాద్
11. కె. రమేష్, కాకినాడ
12. ఎం.డి. షబ్బీర్‌పాష, ఉప్పల్
13. బండరాజు, సికింద్రాబాద్
14. కె. బ్రహ్మానందం, కదిరి, అనంతపురం
15. పి.యమున, హన్మకొండ
16. బి.రాజు, కదిరి, అనంతపురం
17. సి.హెచ్ రామారావు, కదిరి, అనంతపురం
18. కె. అనసూయ, హైదరాబాద్
19. కె.విజయభాస్కర్‌రెడ్డి, కుతుకులూరు
20. కె.విశాలాక్షి, విజయవాడ
21. కె.రామారావు, కాజీపేట
22. ఆర్.ఎం.విజయ్‌బాబు, సికింద్రాబాద్

--కందుల శ్రీనివాస్