ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్ 27

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్వహణ: జి రాజేశ్వరరావు

*
డియర్ ఫ్రెండ్స్.. ఈ లింక్ క్విజ్ మీ కోసమే...
ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాల మధ్య లింకులు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ లింకు పజిల్ స్పెషాలిటీ. ఒకదానికొకటి సంబంధం లేని రెండు విషయాలు చదవగానే -వాటిమధ్యనున్న ‘బంధం’ ఠక్కున గుర్తుకొచ్చిందంటే ప్రశ్నకు సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.

*
1. ఈ వర్కింగ్ స్టిల్ ఏ చిత్రానికి సంబంధించింది?
2. చిత్రం ఇల వేలుపు-సంగీత దర్శకుడు?
3. దొంగ రాముడులో హీరోకు జమున వరస-డ్రైవర్ రాముడులో హీరోకు రోజారమణి వరుస-?
4. నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్/గుండమ్మ కథ- ఓ పాట పల్లవిలో తొలి పదం?
5. మనసు-మమత/ ఆదిత్య 369-బాల నటుడు?
6. బి.ఎన్.రెడ్డి/కె.విశ్వనాధ్- వరించిన అత్యున్నత పురస్కారం?
7. మంగళ/ మంత్ర-ఎవరు?
8. రాంగోపాల్ వర్మ దర్శకుడు/రవి తేజ హీరో-చిత్రంపేరు?
9. సుమిత్ అరోరా చిత్రం/కూరగాయతో సినిమా పేరు-?
10. ఈ చిత్రంలో నటిని గుర్తించండి?

*
సమాధానాలు- 25
*
1. బ్రహ్మోత్సవం 2.అమ్మ ఒక బొమ్మ నాన్న ఒక బొమ్మ 3.అక్కినేని, గిరిజ 4.మజ్ను 5.పియానో
6.అంజలీదేవి 7.ఎఎన్నార్
8.కృష్ణాష్టమి
9.ఎస్.రాజేశ్వరరావు 10. దీప
*
సరైన సమాధానాలు రాసిన వారు
*
పి.రామకృష్ణ, ఆదోని
డి.సునితా ప్రకాశ్, బెంగళూరు
ఎ.మహేశ్‌బాబు, ఎమ్మిగనూరు
కె.మురళీకృష్ణ, చీరాల
పి.వి.ఎస్.ప్రసాదరావు, అద్దంకి
ఆర్‌విసిహెచ్‌ఎన్ రావు, శ్రీకాకుళం
పి.హరికృష్ణారావు, రాజంపేట
టి.రఘురాం, నరసరావుపేట
తేనేటి రమ్యదీప్తి, సత్తెనపల్లి
మల్లిడి విజయభాస్కరరెడ్డి, కుతుకులూరు
జి.వి.మురళీమోహన్, ముచ్చుమిల్లి
వి.రాఘవరావు, చిన్నగంజ
ఎం హర్షకుమార్, తుని
కలిదిండి పల్లవి, సికింద్రాబాద్

జి రాజేశ్వరరావు