ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్ - 63

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డియర్ ఫ్రెండ్స్.. ఈ క్విజ్ మీ కోసమే...
మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ
రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు,
తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి.
మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు
రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.

1. ఈ స్టిల్ ఏ సినిమాలోది?
2. ప్రకాష్‌రాజ్, భూమికలు జంటగా నటించిన చిత్రం?
3. అల్లరి నరేష్‌ను ‘సీమశాస్ర్తీ’గా చూపిన దర్శకుడు?
4. ప్రభుదేవా దర్శకత్వం వహించిన ‘నువ్వొస్తానంటే..’ సంగీత దర్శకుడు?
5. నందమూరి బాలకృష్ణ ‘మంగమ్మగారి మనవరాలు’ చిత్రానికి నిర్మాత?
6. ‘వేవేలా గోపెమ్మలా మువ్వా గోపాలుడే...’ పాట ఏ సినిమాలోది?
7. ‘తాళికట్టు శుభవేళా’ అంతులేని కథ చిత్రంలోని ఈ పాట రాసినది?
8. ‘కలువకు చంద్రుడు ఎంతో దూరం/ కమలానికి సూర్యుడు మరీ దూరం’
చిల్లర దేవుళ్ళు సినిమాలోని పాట పాడిన గాయకుడు?
9. కె విశ్వనాథ్ ‘స్వాతిముత్యం’ చిత్రాన్ని హిందీలో ఏ పేరుతో రీమేక్ చేశారు?
10. ఫొటోలోని నటి ఎవరు?

సమాధానాలు- 61
1. అతడు 2. కెవ్వుకేక
3. వి మధుసూదనరావు 4. ఇళయరాజా
5. ఎమ్‌ఎస్ రాజు 6. జయసింహ
7. దేవులపల్లి కృష్ణశాస్ర్తీ 8. సునీత 9. సంతోష్ సుబ్రమణియం 10. శుభ్ర అయ్యప్ప

సరైన సమాధానాలు రాసిన వారు
జి.విజయశ్రీ, నరసాపురపుపేట
జివి మురళీమోహన్, ముచ్చుమిల్లి
తేనేటి రమ్యదీప్తి, సత్తెనపల్లి
జి శ్యామలాకృష్ణ, చీరాల
డి సుమలత రాజేష్, రాజమండ్రి
జటంగి కృష్ణ, రాజాపురం
వెలిగల సులోచన, రాజమండ్రి
పట్నాల వేణుగోపాలరావు, టేకి
జి జయచంద్రగుప్త, కర్నూలు
ఎన్ శివస్వామి, బొబ్బిలి
ఎ నరసింహారెడ్డి, కదిరి
కెవిఎస్‌ఎన్ మూర్తి, హైదరాబాద్
టి రఘురామ్, నరసరావుపేట
వి రాఘవరావు, చిన్నగంజాం
లతీఫ్ ఉద్దీన్ అహ్మన్, సుల్తానాబాద్
జోడవరపు నాగేశ్వరరావు, హైదరాబాద్
నేమాన సుభాష్‌చంద్రబోస్, వైజాగ్
కె.సుకళ, కర్నూలు
===============

పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా:
ఎడిటర్, వెన్నెల, ఆంధ్రభూమి దినపత్రిక 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03

నిర్వహణ: కైపు ఆదిశేషారెడ్డి