ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్ 33

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్వహణ: జి రాజేశ్వరరావు
**

డియర్ ఫ్రెండ్స్.. ఈ లింక్ క్విజ్ మీ కోసమే...
ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాల మధ్య లింకులు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ లింకు పజిల్ స్పెషాలిటీ. ఒకదానికొకటి సంబంధం లేని రెండు విషయాలు చదవగానే -వాటిమధ్యనున్న ‘బంధం’ ఠక్కున గుర్తుకొచ్చిందంటే ప్రశ్నకు సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.

1. ఈ వర్కింగ్ స్టిల్ ఏ చిత్రానికి సంబంధించినది?
2. అణువు అణువున వెలసిన దేవా / పచ్చని మన కాపురం
-సినిమా పేరు?
3. ఆడబ్రతుకు / కంచుకోట - గుర్తొచ్చే నాయిక?
4. సితార / అనే్వషణ- దర్శకుడు?
5. చంద్రమోహన్, దీప జంట / చింతా చెట్లకింద పాట- సినిమా పేరు?
6. హీరో కృష్ణంరాజు / హీరోయిన్లు శ్రీదేవి, రాధిక, జయసుధ - సినిమా పేరు?
7. పవిత్ర బంధంలో బాలు, వెంకటేష్ వరస / అందరి బంధువయలో నరేష్, శర్వానంద్ వరస?
8. విన్నర్ / వీడు కొంచెం తిక్క- హీరో?
9. స్నేహగీతం / లక్కున్నోడు కెమెరామెన్?
10. ఈ స్టిల్‌లో వున్నవారెవరు?
*
సమాధానాలు- 31
*
1) ఎన్టీఆర్, కాంతారావు
2) గులేబకావళి కథ 3) ఏకవీర
4) చిత్రం భళారే విచిత్రం
5) ఎస్.పి.బాలు 6) చలం
7) ఆత్మబంధువులు
8) కృష్ణకుమారి, రామారావు
9) జ్ఞానపీఠ్ పురస్కారం 10) సినారె
*
సరైన సమాధానాలు రాసిన వారు
*
వై.ఎస్.లక్ష్మి, విజయవాడ
ఏలూరి పుష్పరాజు, నర్సాపురం
ఎ.కిషోర్ చంద్ర, కొత్తపేట
ఎ.పి.వి.జగదీష్, కొత్తపేట
మల్లిడి దినేష్‌రెడ్డి, నెల్లూరు
పాణ్యం శ్రీనివాసరావు, కర్నూలు
బంగ్లా జ్యోతి రాణి, రేణిగుంట
డా బి.ప్రసాద్, కదిరి
ఎన్.ఎస్.స్వామి, బొబ్బిలి
సబ్బెళ్ళ జాగృతి, విశాఖపట్నం
ఎన్.సుధాకర్, కడప
టి.లియాఖత్ అలీ, ఎమ్మిగనూరు
కె.శ్యామలకృష్ణ, చీరాల
ఎ.మోహనరావు, గంపలగూడెం
రామలింగాచారి, యాదగిరిగుట్ట
*
పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా: ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03

జి రాజేశ్వరరావు