ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్ 35

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్వహణ: జి రాజేశ్వరరావు
*
డియర్ ఫ్రెండ్స్.. ఈ లింక్ క్విజ్ మీ కోసమే...
ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాల మధ్య లింకులు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ లింకు పజిల్ స్పెషాలిటీ. ఒకదానికొకటి సంబంధం లేని రెండు విషయాలు చదవగానే -వాటిమధ్యనున్న ‘బంధం’ ఠక్కున గుర్తుకొచ్చిందంటే ప్రశ్నకు సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.
*

1. ఈ వర్కింగ్ స్టిల్ ఏ చిత్రానికి సంబంధించింది?
2. ఏఎన్నార్ చిత్రంలోని పాట పల్లవి / నాగార్జున తండ్రీ కొడుకులుగా నటించిన చిత్రం?
3. బావగారూ బాగున్నారా / శంకర్ దాదా యంబిబిఎస్- దర్శకుడు?
4. ముకుంద / ఒక లైలాకోసం- గుర్తొచ్చే కథానాయిక?
5. బళ్లారి రాఘవ హీరోగా చిత్రం / ఎన్టీఆర్ హీరోగా చిత్రం- సినిమా పేరు?
6. వౌనపోరాటం / సీతారత్నంగారి అబ్బాయి - హీరో?
7. హలో హలో ఓ అమ్మాయి / నీకో తోడు కావాలి- నటించిన జంట?
8. అలా మండిపడకే జాబిలి / గౌరీ శంకర శృంగం - ఈ పాటల సంగీత దర్శకుడు?
9. ఇల్లరికం / లోగుట్టు పెరుమాళ్ళకెరుక - విలన్?
10. పక్క చిత్రంలో నటిని గుర్తించండి.
*
సమాధానాలు- 33
*
1. రై రై 2. మానవుడు దానవుడు
3. దేవిక 4. వంశి 5. కొత్తనీరు
6. త్రిశూలం 7. తండ్రీకొడుకులు
8. సాయిధరమ్‌తేజ్
9. పి.జి.విందా 10. రెజీనా
*
సరైన సమాధానాలు రాసిన వారు
*
మల్లిడి దుర్గాప్రసాదరెడ్డి, వరంగల్
సబ్బెళ్ళ జాగృతి, వైజాగ్
మల్లిడి దినేష్‌రెడ్డి, నెల్లూరు
సబ్బెళ్ళ గోపాల్‌రెడ్డి, విశాఖపట్నం
బంగ్లా జ్యోతిరాణి, రేణిగుంట
జి.వి.మురళీమోహన్, ముచ్చుమిల్లి
ఎంవి భాస్కర్‌రెడ్డి, కుతుకులూరు
పి.వి.శివప్రసాదరావు, అద్దంకి
ఎన్.ఎస్.స్వామి, బొబ్బిలి
వి రామమోహన్, సికింద్రాబాద్
పి.రామకృష్ణ, ఆదోని
డి.సునీత ప్రకాష్, బెంగుళూరు
ఆర్‌విసిహెచ్‌ఎన్ రావు, శ్రీకాకుళం
తేనేటి రమ్యదీప్తి, సత్తెనపల్లి
అల్లం కరుణాకర్, తుని
**
పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా: ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03

జి రాజేశ్వరరావు