ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్ 36

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్వహణ: జి రాజేశ్వరరావు
*
డియర్ ఫ్రెండ్స్.. ఈ లింక్ క్విజ్ మీ కోసమే...
ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాల మధ్య లింకులు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ లింకు పజిల్ స్పెషాలిటీ. ఒకదానికొకటి సంబంధం లేని రెండు విషయాలు చదవగానే -వాటిమధ్యనున్న ‘బంధం’ ఠక్కున గుర్తుకొచ్చిందంటే ప్రశ్నకు సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.
*
1. ఈ వర్కింగ్ స్టిల్ ఏ చిత్రానికి సంబంధించింది?
2. మజ్నూగా ఎన్టీఆర్ / లైలాగా వాణిశ్రీ- నటించిన చిత్రం?
3. ఓరోరి కుర్రవాడా వగలమారి / పాయి పాయి రావే మాలతి- హాస్యనటుడు?
4. స్నేహంకోసం / ముఠామేస్ర్తీ- నాయిక?
5. ఇంత మంచి తరుణం ఇంకెప్పుడూ / తొలి పొద్దు పొడిచింది ఇప్పుడే- ఈ చరణాలకు పల్లవి?
6. లంకేశ్వరుడు / వౌనరాగం - గుర్తొచ్చే నటి?
7. బాబు / అడవిరాముడు - దర్శకుడు?
8. ఆకాశంలో ఒక తార / వయ్యారమంతా కోరే ఒక్క- గాయకుడు?
9. రంగుపడుద్ది / తుత్తి- నటుడు?
10. ఈ చిత్రంలోని హీరోయన్ ఎవరు?
*
సమాధానాలు- 34
*
1. గుంటూరోడు 2. కృష్ణప్రేమ
3. రాజశేఖరా 4. యస్‌పి కోదండపాణి
5. పద్మనాభం 6. బన్ని బన్ని బన్నీ బన్నీ
7. లావణ్య త్రిపాఠి 8. ఖైదీ
9. ఏఆర్ రెహమాన్ 10. సాయిపల్లవి
*
సరైన సమాధానాలు రాసిన వారు
*
ఆర్‌విసిహెచ్‌ఎన్ రావు, శ్రీకాకుళం
డి.సునీతా ప్రకాష్, బెంగుళూరు
పి.రామకృష్ణ, ఆదోని
బంగ్లా జ్యోతిరాణి, రేణిగుంట
ఎన్‌ఎస్ స్వామి, బొబ్బిలి
పివి శివప్రసాదరావు, అద్దంకి
సబ్బెళ్ళ జాగృతి, విశాఖపట్నం
తేనేటి రమ్యదీప్తి, సత్తెనపల్లి
జి.వి.మురళీమోహన్, ముచ్చుమిల్లి
తుమ్మిడి విజయశ్రీ, కుతుకులూరు
మల్లిడి దినేష్ రెడ్డి, నెల్లూరు
సబ్బెళ్ళ గోపాల్‌రెడ్డి, వైజాగ్
ఎం దుర్గాపవన్‌రెడ్డి, వరంగల్
అనుపమ, విశాఖపట్నం
కలిదిండి రాజు, గోకవరం
*
పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా: ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03

జి రాజేశ్వరరావు