ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్-37

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్వహణ: జి రాజేశ్వరరావు
*
డియర్ ఫ్రెండ్స్.. ఈ లింక్ క్విజ్ మీ కోసమే...
ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాల మధ్య లింకులు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ లింకు పజిల్ స్పెషాలిటీ. ఒకదానికొకటి సంబంధం లేని రెండు విషయాలు చదవగానే -వాటిమధ్యనున్న ‘బంధం’ ఠక్కున గుర్తుకొచ్చిందంటే ప్రశ్నకు సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.

1. ఈ వర్కింగ్ స్టిల్ ఏ చిత్రానికి సంబంధించినది?
2. ఎక్కడివీ రాగాలు../ ఆకులో ఆకునై -పాటల రచయిత?
3. గురుశిష్యులు/ హేమాహేమీలు -గుర్తొచ్చే ఇద్దరు అగ్రనటులు?
4. ... సింహాసనం/ .... మందిరం- దాసరి దర్శకత్వంలో వచ్చిన సినిమా పేర్లులో లోపించిన పదం?
5. జేగంటలు/ సీతాకోకచిలుక -నాయిక?
6. ఓ హీరో కార్తి/ మరో హీరో నాగార్జున- ఇద్దరి హీరోల చిత్రం పేరు?
7. హీరో నితిన్/ హీరోయిన్ సమంత -చిత్రం?
8. లోఫర్/ ముకుంద -హీరో/
9. లజ్జ/ కమల్‌తో నా ప్రయాణం -దర్శకుడు?
10. పక్క స్టిల్‌లో ఉన్న హీరోయిన్?
*
సమాధానాలు- 35
*
1. రేసుగుర్రం 2. సోగ్గాడే చిన్నినాయన 3. జయంత్ సి.పరాన్జీ 4. పూజా హెగ్డే 5. రైతుబిడ్డ 6. వినోద్‌కుమార్
7. ఏఎన్నార్, సరోజ 8. ఎస్.పి.బాలు
9. గుమ్మడి 10. ప్రియమణి
*
సరైన సమాధానాలు రాసిన వారు
*
ఎల్‌వి లలిత, తుని
జివిఎం మోహన్, ముచ్చుమిల్లి
సుధాకర్‌రెడ్డి, కుత్బుల్లాపూర్
టి రమ్యదీప్తి, సత్తెనపల్లి
పివిఎన్ రావు, సబ్బవరం
ఎన్ శివస్వామి, బొబ్బిలి
కవి రామం, హైదరాబాద్
జిఆర్‌వి ప్రసాద్, ఎమ్మిగనూరు
బి సునీతాప్రకాష్, బెంగళూరు
కె అనంతలక్ష్మి, విజయవాడ
పివిఎస్ ప్రసాదరావు, అద్దంకి
కె శ్యామలాకృష్ణ, చీరాల
అద్దంకి రామం, గుంతకల్లు
ఎల్ భారతి, అమరావతి
పి వేణుగోపాలరావు, టేకి
*
పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా: ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03

జి రాజేశ్వరరావు