ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్-38

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్వహణ: జి రాజేశ్వరరావు
*
డియర్ ఫ్రెండ్స్.. ఈ లింక్ క్విజ్ మీ కోసమే...
ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాల మధ్య లింకులు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ లింకు పజిల్ స్పెషాలిటీ. ఒకదానికొకటి సంబంధం లేని రెండు విషయాలు చదవగానే -వాటిమధ్యనున్న ‘బంధం’ ఠక్కున గుర్తుకొచ్చిందంటే ప్రశ్నకు సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.

1. ఈ వర్కింగ్ స్టిల్ ఏ చిత్రానికి సంబంధించినది?
2. జివ్వుమని కొండగాలి / ప్రియా ప్రియతమా రాగాలు
- గాయకుడు?
3. శ్రీకృష్ణసత్య / పాండవ వనవాసం - నృత్యం చేసిన డ్రీమ్‌గరల్?
4. ఓ హీరో ఎన్టీఆర్ / మరో హీరో రజనీకాంత్- సినిమా పేరు?
5. అక్కినేని మాయాలోకం / అదే కథతో శోభన్‌బాబు చిత్రం?
6. నాగులేని వాగులోన / నా సరి వేరెవ్వరే ఓ లలనా- నృత్యం చేసినవారు?
7. వల్లభ / మన్మథ- హీరో?
8. కాలాంతకులు / అమ్మ మనసు- దర్శకుడు?
9. కొత్తబంగారులోకం / మిక్చర్ పొట్లం- గుర్తొచ్చే నటి?
10. ఈ స్టిల్‌లో ఉన్నవారెవరు?
*
సమాధానాలు- 36
*
1. దేవుడు చేసిన మనుషులు
2. ఆరాధన 3. రాజబాబు 4. మీనా
5. కోరుకున్నాను నినే్న చేరుకున్నాను
6. రేవతి 7. కె.రాఘవేంద్రరావు
8. రాజ్‌సీతారామన్
9. ఏ.వి.ఎస్ 10. త్రిష
*
సరైన సమాధానాలు రాసిన వారు
*
బళ్ల లీల, చీరాల
కెవిఎన్ రావు, సికింద్రాబాద్
జివి నందు, కరీంనగర్
ముకుంద, నర్సాపురం
మల్లినాథ్, తాడేపల్లిగూడెం
పి కమలాకర్, కోరుకొండ
జికె, రాజాపురం
ఆలపాటి రఘు, కర్నూలు
సమయమంతుల, భీమవరం
లతీఫుద్దీన్ అహ్మద్, సుల్తానాబాద్
టి రఘురామ్, నరసరావుపేట
జిఎన్ రావు, అమరావతి
వి.రాఘవరావు, చిన్నగంజాం
ఆదినారాయణ, విజయవాడ
విక్రమ్ పి, సికింద్రాబాద్
**
పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా: ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03

జి రాజేశ్వరరావు