ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్-39

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్వహణ: జి రాజేశ్వరరావు
*
డియర్ ఫ్రెండ్స్.. ఈ లింక్ క్విజ్ మీ కోసమే...
ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాల మధ్య లింకులు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ లింకు పజిల్ స్పెషాలిటీ. ఒకదానికొకటి సంబంధం లేని రెండు విషయాలు చదవగానే -వాటిమధ్యనున్న ‘బంధం’ ఠక్కున గుర్తుకొచ్చిందంటే ప్రశ్నకు సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.
*
1. ఈ వర్కింగ్ స్టిల్ ఏ చిత్రానికి సంబంధించినది?
2. గూఢచారి 116 / శ్రీ కనకమాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్ - ఈ చిత్రాల్లో వున్న ఓ పాట పల్లవి?
3. గుండమ్మ కథ / సారంగథర- ఎన్టీఆర్ తండ్రిగా నటించింది?
4. సోమ మంగళ బుధ / నూకాలమ్మను నేను- ఈ పాటలున్న సినిమా పేరు?
5. కృష్ణ, దీప పెయర్ -చిత్రం పేరు?
6. మోసగాడు / కొత్తపేట రౌడీ- చిత్రాల్లో నటించిన అగ్రనటుడు?
7. ప్రేమ సింహాసనం / బుర్రిపాలెం బుల్లోడు - దర్శకుడు?
8. సంక్రాంతి / కో అంటే కోటి- ఈ రెండు చిత్రాల్లో శర్వానంద్ పాత్ర పేరు?
9. నువ్వా నేనా /గమ్యం - ఇద్దరు హీరోలు ఎవరు?
10. ఈ స్టిల్‌లో ఉన్నవారెవరు?
*
సమాధానాలు- 37
*
1. జులాయి 2. కృష్ణశాస్ర్తీ
3. అక్కినేని, కృష్ణ 4. ప్రేమ
5. ముచ్చెర్ల అరుణ 6. ఊపిరి
7. అఆ 8. వరుణ్ తేజ్
9. నరసింహ నంది
10. మంజిమా మోహన్

సరైన సమాధానాలు రాసిన వారు
*
అద్దంకి రవి, కందుకూరు
కళా హిమజ, రాజమండ్రి
సబ్బెళ్ళ జాగృతి, వైజాగ్
ఎండిపి రెడ్డి, వరంగల్
పివిఎస్‌పి రావు, అద్దంకి
టి రమ్యదీప్తి, సత్తెన్నపల్లి
ఆముదం కృష్ణ, సికింద్రాబాద్
ఆర్‌విసిహెచ్‌ఎన్ రావు, శ్రీకాకుళం
కాలెపు ఆనంద్, భీమవరం
అయినాల సురేష్, హైద్రాబాద్
ఎస్ గోపాలరెడ్డి, విశాఖ
బి తేజస్విని, రాజమండ్రి
ద్వారంపూడి రమేష్‌రెడ్డి, అనపర్తి
చింతా గంగిరెడ్డి, రామవరం
బి జ్యోతిరాణి, రేణిగుంట
*
పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా: ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03

జి రాజేశ్వరరావు