ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్ 4

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్వహణ: జి రాజేశ్వరరావు

డియర్ ఫ్రెండ్స్.. ఈ లింక్ క్విజ్ మీ కోసమే...
ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాల మధ్య లింకులు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ లింకు పజిల్ స్పెషాలిటీ. ఒకదానికొకటి సంబంధం లేని రెండు విషయాలు చదవగానే -వాటిమధ్యనున్న ‘బంధం’ ఠక్కున గుర్తుకొచ్చిందంటే ప్రశ్నకు సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.

1) రాజేంద్రప్రసాద్, సితార కనిపిస్తున్న ఈ వర్కింగ్ స్టిల్ ఏ చిత్రంలోనిది?
2) తెల్ల చీరకు తకధిమి తపనలు- నిదురపోరా తమ్ముడా పాటల గాయని?
3) సున్నం రంగడు- కోటయ్య..
ఈ పేర్లు వింటే గుర్తొచ్చే నటుడెవరు?
4) బ్రోకర్- మనలో ఒకడు - లింకున్న నటుడిని చెప్పండి?
5) రారాకృష్ణయ్యా- టైగర్ - రెంటికీ హీరో?
6) ఎన్నో జన్మల బంధం మనది/ నా ఊపిరై నీవు నాలో సాగేవు- రెండు చరణాల పల్లవి ఏది?
7) కూతురు సూర్యకాంతం/ తండ్రి యస్వీఆర్ -చిత్రం ఏది?
8) తిరుపతి / కన్యాకుమారి- దర్శకుడు?
9) పైసా/ జెండాపై కపిరాజు హీరో ఎవరు?
10) ఈ పోస్టర్‌ను చూసి
సినిమా పేరు పట్టండి?
సమాధానాలు- 2

1) నిలువు దోపిడి 2) దేవదాసు
3) లత 4) శ్రీహరి 5) పులి
6) చిరంజీవి-జయప్రద
7) వాణిశ్రీ, జయప్రద 8) కె.విశ్వనాథ్ 9) కైకాల సత్యనారాయణ
10) బెంగాల్ టైగర్.

సరైన సమాధానాలు రాసిన వారు

జయచంద్రగుప్త, కర్నూలు
చంద్రవదన, గుంటూరు
లతీఫొద్దీన్, సుల్తానాబాద్
పివిఎస్ ప్రసాద్‌రావు, అద్దంకి
టి రమ్యదీప్తి, సత్తెనపల్లి
లింగేశ్వర రావు, బొబ్బిలి
పి ముత్యాలరావు, రాజమహేంద్రవరం
కోట దేవి, కొత్తవలస
కెవియస్‌యన్ మూర్తి, విశాఖపట్నం
ఎన్ శివస్వామి, బొబ్బిలి
సిహెచ్ నాగేశ్వరరావు, హైదరాబాద్
జివి మురళీమోహన్, ముచ్చుమిల్లి
కె మురళీకృష్ణ, చీరాల

పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా: ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03