Others

ఫిలిం క్విజ్-40

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్వహణ: జి రాజేశ్వరరావు
*
డియర్ ఫ్రెండ్స్.. ఈ లింక్ క్విజ్ మీ కోసమే...
ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాల మధ్య లింకులు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ లింకు పజిల్ స్పెషాలిటీ. ఒకదానికొకటి సంబంధం లేని రెండు విషయాలు చదవగానే -వాటిమధ్యనున్న ‘బంధం’ ఠక్కున గుర్తుకొచ్చిందంటే ప్రశ్నకు సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.
*
1. ఈ వర్కింగ్ స్టిల్ ఏ చిత్రానికి సంబంధించినది?
2. జయచిత్ర తొలి చిత్రం/ మరో హీరోయిన్ జయసుధ- సినిమా పేరు?
3. హీరో కృష్ణ / హీరోయిన్ రతి -సినిమా పేరు ఎనిమిది అక్షరాలు?
4. కళ్యాణమండపం/ ఆత్మగౌరవం - నాయిక?
5. పున్నమరేయి వెనె్నల హాయి / చుక్కలమీద మక్కువ నీకు చక్కిలిగింతలు మాకెందుకులే- ఈ చరణాల పల్లవి?
6. మహమ్మద్ బీన్ తుగ్లక్ / మిథునం- అరుదైన నటుడు?
7. భానుమతి చిత్రం / చిరంజీవి సినిమా- (వరుడు /మొగుడు). మిస్సైన చివరి పదం ఏది?
8. కృష్ణం వందే జగద్గురుమ్ / గౌతమీపుత్ర శాతకర్ణి- మాటల రచయిత?
9. హన్సిక, ఆండ్రియాల చిత్రం / కోడెనాగు హీరోయిన్- ఎవరు?
10. ఈ స్టిల్‌లో వున్నది ఎవరు గుర్తించండి?
*
సమాధానాలు- 38
*
1. సాహసం శ్వాసగా సాగిపో
2. మనో 3. హేమమాలిని 4. టైగర్
5. కాంభోజరాజు కథ
6. వాణిశ్రీ, విజయలలిత 7. శింబు
8. కె.విశ్వనాధ్ 9. శే్వతాబసు ప్రసాద్ 10. రాయ్‌లక్ష్మి
*
సరైన సవాధానాలు రాసిన వారు
*
డిఎస్ ప్రకాష్, బెంగుళూరు
పిరామకృష్ణ, ఆదోని
టి రమ్యదీప్తి, సత్తెన్నపల్లి
జివిఎం మోహన్, ముచ్చుమిల్లి
చింతా సుబ్బిరెడ్డి, రామవరం
ఎండిపి రెడ్డి, వరంగల్
ఎన్.సూర్రెడ్డి, రామవరం
సబ్బెళ్ళ గోపాలరెడ్డి, వైజాగ్
సిహెచ్ రంగా, సికింద్రాబాద్
ఎస్ జాగృతి, అక్కయ్యపాలెం
బంగ్లా జ్యోతి రాణి, రేణిగుంట
ఎన్ శివస్వామి, బొబ్బిలి
కె శివభూషణం, కర్నూలు
జి జయచంద్రగుప్త, కర్నూలు
వై పుష్పరాజు, తుని

*
పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా: ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03

జి రాజేశ్వరరావు