ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్-41

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్వహణ: జి రాజేశ్వరరావు
*
డియర్ ఫ్రెండ్స్.. ఈ లింక్ క్విజ్ మీ కోసమే...
ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాల మధ్య లింకులు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ లింకు పజిల్ స్పెషాలిటీ. ఒకదానికొకటి సంబంధం లేని రెండు విషయాలు చదవగానే -వాటిమధ్యనున్న ‘బంధం’ ఠక్కున గుర్తుకొచ్చిందంటే ప్రశ్నకు సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.
*
1. ఈ వర్కింగ్ స్టిల్ ఏ చిత్రానిది?
2. అందాలు కనువిందు చేస్తుంటే ఎదలోన పులకింత రాదా / సారీ సో సారీ నామాట విను ఇంకోసారి- ఈ పాటలున్న సినిమా పేరు?
3. జగ్గయ్య-జమునల చిత్రం / శివకృష్ణ-గీత నటించిన చిత్రం- సినిమా పేరు?
4. గుండెలు తీసిన మొనగాడు / మొనగాడొస్తున్నాడు జాగ్రత్త- హీరోయిన్ ఎవరు?
5. ఓ నాయిక భానుమతి / మరో నాయిక అంజలీదేవి- సినిమా పేరు?
6. ఇజం / మనం - సంగీత దర్శకుడు?
7. బృందావనం / జనతా గ్యారేజ్- జంట?
8. కిరాతకుడు / సంబరం - అరుదైన నటుడైన దర్శకుడు?
9. నక్షత్రం / ఖడ్గం- దర్శకుడు?
10. ఈ స్టిల్‌లో వారెవరో గుర్తించండి?
*
సమాధానాలు- 39
*
1. ఎక్స్‌ప్రెస్ రాజా 2. నువ్వు నా ముందుంటే 3. ఎస్వీఆర్ 4. తాతా మనవడు 5. చల్‌మోహనరంగా
6. చిరంజీవి 7. బీరం మస్తాన్‌రావు
8. వంశీ 9. అల్లరి నరేష్, శర్వానంద్ 10. లావణ్య త్రిపాఠి
*
సరైన సమాధానాలు రాసిన వారు
*
ఎస్ గోపాల్‌రెడ్డి, విశాఖపట్నం
జివిఎం మోహన్, ముచ్చుమిల్లి
సిహెచ్ కామేశ్వరి, గోకవరం
ఆర్‌విసిహెచ్‌ఎన్ రావు, శ్రీకాకుళం
పి.రామకృష్ణ, ఆదోని
బి చెంచురామయ్య, హైదరాబాద్
ఎస్ జాగృతి, వైజాగ్
కె ఫణిసాయి, రామచంద్రపురం
టి రమ్యదీప్తి, సత్తెన్నపల్లి
బి జ్యోతిరాణి, రేణిగుంట
ఎన్ సూర్రెడ్డి, రామవరం
ఎం దినేష్‌రెడ్డి, నెల్లూరు
ఎండిపి రెడ్డి, వరంగల్
బి ప్రసాద్, కదిరి
ఎ నరసింహారెడ్డి, కదిరి
*
పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా: ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03