ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్-42

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్వహణ: జి రాజేశ్వరరావు
**
డియర్ ఫ్రెండ్స్.. ఈ లింక్ క్విజ్ మీ కోసమే...
ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాల మధ్య లింకులు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ లింకు పజిల్ స్పెషాలిటీ. ఒకదానికొకటి సంబంధం లేని రెండు విషయాలు చదవగానే -వాటిమధ్యనున్న ‘బంధం’ ఠక్కున గుర్తుకొచ్చిందంటే ప్రశ్నకు సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.
*
1. ఈ వర్కింగ్ స్టిల్ ఏ చిత్రానిది?
2. ష్ గప్‌చుప్/ రాగలీల -దర్శకుడు?
3. హీరో రాజేంద్రప్రసాద్/ హీరోయిన్ కనక -చిత్రం పేరు?
4. ప్రేమ జీవులు/ పెళ్లికూతురు -జంట ఎవరు?
5. పాదం నీవై పయనం నేనై/ నాదాలెన్నో రూపాలెన్నో -ఈ చరణాలకు పల్లవి?

6. చట్టానికి.... లేవు/ చట్టానికి వేయి... -డాష్ పూరించండి
7. ఔను నిజం ప్రణయ రథం సాగెను నేడే/ ఈ కల ఇలకాదు ఈ ప్రణయమే విడరాదు -ఈ పాటలున్న చిత్రం?
8. ఇష్టం/ మనం -నాయిక?
9. అభినేత్రి/ అరుంధతి -గుర్తొచ్చే నటుడు?
10. పక్క్ఫొటోలో ఆమె ఎవరు?
*
సమాధానాలు- 40
*
1. శౌర్య 2. సోగ్గాడు
3. హరే కృష్ణ హలో రాధ 4. కాంచన
5. ఓ చందమామ ఇటు చూడరా
6. ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం 7. కావాలి
8. సాయిమాధవ్ బుర్రా 9. చంద్రకళ
10. సనా మక్బుల్
*
సరైన సమాధానాలు రాసిన వారు
*
ఎస్‌కె రవి,అమలాపురం
పల్లా రాజు, కావలి
టి రమ్యదీప్తి, సత్తెన్నపల్లి
కె ఫణీంధ్ర, నాచారం
సిహెచ్ అమల, రాయవరం
పిఎన్ రెడ్డి, వరంగల్
ప్రమీలారావు, వైజాగ్
అరవిందరాజు, భీమవరం
కెఎస్ రాము, సికింద్రాబాద్
ఆర్ దివ్య, విశాఖ
పి రేవంత్, రేణిగుంట
ఎల్‌వికెఎన్ రావు, బొబ్బిలి
జె గోవింద్, అత్తిలి
బి రంగనాథ్, తాడేపల్లిగూడెం
వై పుష్పరాజు, తుని
*
పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా: ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03

జి రాజేశ్వరరావు