ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్-44

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్వహణ: జి రాజేశ్వరరావు
*
డియర్ ఫ్రెండ్స్.. ఈ లింక్ క్విజ్ మీ కోసమే...
ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాల మధ్య లింకులు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ లింకు పజిల్ స్పెషాలిటీ. ఒకదానికొకటి సంబంధం లేని రెండు విషయాలు చదవగానే -వాటిమధ్యనున్న ‘బంధం’ ఠక్కున గుర్తుకొచ్చిందంటే ప్రశ్నకు సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.
*
1. ఈ వర్కింగ్ స్టిల్ ఏ చిత్రానికి సంబంధించినది?
2. సీనియర్ ఎన్టీఆర్ చిత్రం / నాగార్జున సినిమా- చిత్రం పేరు?
3. సన్నాయి అప్పన్న / కోడెనాగు - నాయకుడు?
4. బంగారుకలలు / సింహాసనం- అరుదైన నటి?
5. అమ్మ ఎవరికైనా అమ్మ / పొట్టేలు పున్నమ్మ - నాయిక?
6. నీ సరి మనోహరి జగాన / వేయి శుభములు కలుగు నీకు - గాయని?
7. గోన గన్నారెడ్డిగా / బద్రినాథ్‌గా - నటుడు?
8. వేదంలో అనుష్క పాత్ర / జ్యోతిలక్ష్మిలో ఛార్మి పాత్ర - ఎలాంటివి?
9. ఓ హీరో విష్ణు / మరో హీరో రాజ్ తరుణ్- సినిమా పేరు?
10. ఈ స్టిల్‌లో వున్నవారెవరో?
*
సమాధానాలు- 42
*
1. ఓం నమో వేంకటేశాయ
2. జంధ్యాల 3. వాలుజడ-తోలుబెల్ట్
4. కృష్ణ, రాజశ్రీ 5. నీ వదనం విరిసే కమలం 6. కళ్లు 7. జింబో 8. శ్రీయ
9. సోనూ సూద్ 10. సోనాలి బింద్రే
*
సరైన సమాధానాలు రాసిన వారు
*
ఎస్ గోపాలరెడ్డి, విశాఖపట్నం
ఎండి రెడ్డి, నెల్లూరు
కెవి సాయి, రామచంద్రాపురం
పివి శ్రీనివాసరావు, గెద్దనాపల్లి
జివిఎం మోహన్, ముచ్చుమిల్లి
ఎంవి భాస్కర్‌రెడ్డి, కుతుకులూరు
టి రమ్యదీప్తి, సత్తెనపల్లి
ఎస్ జాగృతి, వైజాగ్
ఎన్ శివస్వామి, బొబ్బిలి
కె.మురళీకృష్ణ, చీరాల
ఎండి ప్రసాద్‌రెడ్డి, వరంగల్
జి.జయచంద్రగుప్త, కర్నూలు
ఆర్‌విసిహెచ్‌ఎన్ రావు, శ్రీకాకుళం
కె శివభూషణం, కర్నూలు
పి రామకృష్ణ, ఆదోని
*
పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా: ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03