ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్-45

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్వహణ: జి రాజేశ్వరరావు
*
డియర్ ఫ్రెండ్స్.. ఈ లింక్ క్విజ్ మీ కోసమే...
ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాల మధ్య లింకులు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ లింకు పజిల్ స్పెషాలిటీ. ఒకదానికొకటి సంబంధం లేని రెండు విషయాలు చదవగానే -వాటిమధ్యనున్న ‘బంధం’ ఠక్కున గుర్తుకొచ్చిందంటే ప్రశ్నకు సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.
*
1. ఈ వర్కింగ్ స్టిల్ ఏ చిత్రానికి సంబంధించినది?
2. విజయ్‌చందర్ హీరోగా సినిమా/శర్వానంద్ కథానాయకుడుగా చిత్రం-సినిమా పేరు?
3. ---పెళ్లి/---డబ్బు-పూరించండి?
4. చుట్టరికాలు/్భలే అబ్బాయిలు-దర్శకుడి పేరు?
5. హీరో నాగేశ్వరరావు/హీరోయిన్ టి.జి కమలాదేవి-సినిమా పేరు?
6. అప్పుడే విరిసిన పువ్వులలో/చంద్రుని చూచిన సంద్రంలో-జానకి పాడిన పాట పల్లవి ఏది?
7. హీరో వినయ్/ఎదుట నిలిచింది చూడు పాట- సినిమా పేరు?
8. సావిత్రి పాత ‘మిస్సమ్మ’/కొత్త ‘మిస్సమ్మ’-?
9. భద్రాద్రి రాముడు/కాకతీయుడు-హీరో?
10. ఈ స్టిల్‌లో ఉన్నవారిని గుర్తించండి?
*
సమాధానాలు- 43
*
1. డిక్టేటర్ 2. ప్రేమలేఖలు
3. భానుమతి 4. చలం
5. తల్లీకొడుకులు 6. పద్మనాభం
7. అమ్మాయిల శపథం 8. నితిన్
9. 24 10. నందిత
*
సరైన సమాధానాలు రాసిన వారు
*
జి.వి.మురళీమోహన్, ముచ్చుమిల్లి
సబ్బెళ్ల జాగృతి, విశాఖపట్నం
ఎన్.శివస్వామి, బొబ్బిలి
బంగ్లా జ్యోతిరాణి, రేణిగుంట
మల్లిడి విజయభాస్కర్‌రెడ్డి, కుతుకులూర్
డి.సునీతప్రకాష్, బెంగుళూరు
మల్లిడి దుర్గాప్రసాద్‌రెడ్డి, వరంగల్
కె.మురళీకృష్ణ, చీరాల
కోట దేవి, కొత్తవలస
పాలకుర్తి విజయలక్ష్మి, రాజమండ్రి
ఎస్.గోపాల్‌రెడ్డి, వైజాగ్
రామకూరి నాగు, శ్రీకాకుళం
చోడవరపు నాగేశ్వరరావు, సికింద్రాబాద్
డి.రాఘవరావు, చిన్నగంజాం
వి.వి.రాజశేఖర్, మచిలీపట్నం
ఆర్.్ధనుంజయరావు, హన్మకొండ
కె.అలేఖ్య, మహబూబ్‌నగర్
బి.శరణ్య, వనస్థలిపురం
కె.హెచ్ రమారావు, తునికి
సి.ఆర్.మోహన్, కదిరి, అనంతపురం
*
పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా: ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03

జి రాజేశ్వరరావు