ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్-46

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్వహణ: జి రాజేశ్వరరావు
*

డియర్ ఫ్రెండ్స్.. ఈ లింక్ క్విజ్ మీ కోసమే...
ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాల మధ్య లింకులు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ లింకు పజిల్ స్పెషాలిటీ. ఒకదానికొకటి సంబంధం లేని రెండు విషయాలు చదవగానే -వాటిమధ్యనున్న ‘బంధం’ ఠక్కున గుర్తుకొచ్చిందంటే ప్రశ్నకు సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.
*
1. ఈ వర్కింగ్ స్టిల్ ఏ చిత్రానికి సంబంధించినది?
2. పూజ/నోము-సినిమాల హీరో?
3. మగాడు (ఎన్‌టిఆర్) పాట ప్రారంభ పదం/ దేశోద్ధారకులు పాట ప్రారంభం- పాట మొదటి పదం?
4. భక్తకన్నప్ప/మనవూరి పాండవులు-దర్శకుడు?
5. సతీసావిత్రిగా వాణిశ్రీ/యముడిగా ఎన్‌టిఆర్-సాంఘిక చిత్రం పేరు?
6. కృష్ణంరాజు, జమున చిత్రం/ఎన్‌టిఆర్, ఎఎన్‌ఆర్ సినిమా-పేరు?
7. సరైనోడు మహాలక్ష్మి/ విన్నర్ సితార-ఎవరు?
8. దగ్గరగా దూరంగా/ మామా మంచు అల్లుడు కంచు- సంగీత దర్శకుడు?
9. నీ మీసం చూసి మెలికలు తిరిగే వయ్యారం/ సూటిగ నీ సూపే నా గుండెను తాకింది- ఈ చరణాల పల్లవి?
10. ఈ స్టిల్‌లో ఉన్నవారిని గుర్తించండి?
*
సమాధానాలు- 44
*
1. మురారి 2. సంతోషం
3. శోభన్‌బాబు
4. వహీదా రెహమాన్ 5. శ్రీప్రియ
6. ఎస్.వరలక్ష్మి 7. అల్లు అర్జున్
8. వేశ్య 9. ఈడోరకం..ఆడోరకం...
10. సలోని
*
సరైన సమాధానాలు రాసిన వారు
*
మల్లిడి భాస్కరరెడ్డి, కుతుకులూరు
జి.వి.మురళీమోహన్, ముచ్చుమిల్లి
చోడవరపు సాయి మనస్విత, హైదరాబాద్
ఎర్ర బాబూజీ, అనకాలపల్లి
జి.ఆర్.వి.ప్రసాద్, ఎమ్మిగనూరు
పి.లక్ష్మీసుజాత, అద్దంకి
డి.సునితా ప్రకాశ్, బెంగళూరు
ఎం.సోని ప్రియదర్శిని, రామచంద్రపురం
కోట దేవి, కొత్తవలస
వి.రాఘవరావు, చిన్నగంజాం
కె.శివభూషణం, కర్నూలు
లతీఫుద్దీన్ అహ్మద్, సుల్తానాబాద్
ఎ.పి.వి.కిశోర్, సరూర్‌నగర్
జి.జయచంద్రగుప్త, కర్నూలు
ఆర్.వి.సిహెచ్‌ఎన్ రావు, శ్రీకాకుళం
ఏలూరి పుష్పరాజ్, నర్సాపురం
ఎం.జ్యోతి, వనస్థలిపురం, హైదరాబాద్
కె.అలేఖ్య, కె.రాధ, అనంతపురం
వి.ఆర్.బాబు, మచిలీపట్నం
*
పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా: ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03

జి రాజేశ్వరరావు