ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్-47

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్వహణ: జి రాజేశ్వరరావు

*
డియర్ ఫ్రెండ్స్.. ఈ లింక్ క్విజ్ మీ కోసమే...
ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాల మధ్య లింకులు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ లింకు పజిల్ స్పెషాలిటీ. ఒకదానికొకటి సంబంధం లేని రెండు విషయాలు చదవగానే -వాటిమధ్యనున్న ‘బంధం’ ఠక్కున గుర్తుకొచ్చిందంటే ప్రశ్నకు సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.
*
1. ఈ వర్కింగ్ స్టిల్
ఏ చిత్రానికి సంబంధించినది?
2. కోడలుదిద్దిన కాపురం/్భలోక రంభ-దర్శకుడు?
3. అమ్మలక్కలు/విజయగౌరీ-హీరో?
4. చంపరతి మలయాళ చిత్రం/ రోజారమణి సినిమా-?
5. సన్నాయి అప్పన్న/ శ్రీ రాజరాజేశ్వరీ విలాస్ కాఫీ క్లబ్-నాయిక?
6. మూడు పువ్వులు ఆరుకాయలు/ దొంగలవేట-విలన్?
7. చందన చర్చిత నీలా/సావిరహే-కవి?
8. అంతఃపురం/నినే్న పెళ్లాడతా-దర్శకుడు?
9. అదుర్స్/పరుగు- కొత్త కథానాయక?
10. ఈ స్టిల్‌లో ఉన్నవారిని గుర్తించండి?
*
సమాధానాలు- 45
*
1. రుద్రమదేవి, 2. రాజాది రాజా
3. వద్దంటే, 4. పేకేటి శివరామ్
5. ముగ్గురు మరాఠీలు
6. వల్లభ ప్రియ వల్లభ
7. వాన, 8. భూమిక
9. తారకరత్న, 10. రాఖీఖన్నా
*
సరైన సమాధానాలు రాసిన వారు
*
ఆర్.వి యశోద, కరీంనగర్
బి.వి రామారావు, కదిరి, అనంతపురం
డి. రాజేశ్వర్, హేమలత, విశాఖపట్నం
సి.హెచ్. హేమంత్‌కుమార్, కాకినా
ఆర్.కె రాంమోహన్‌రావు, విజయవాడ
జి.వి మురళీమోహన్, ముచ్చుమిల్లి
కె.అనసూయ, హైదరాబాద్
బి.శరణ్య, వనస్థలిపురం,హైదరాబాద్
కె.రాజారావు, హన్మకొండ
పి.కిరణ్‌కుమార్, హన్మకొండ
పి.కల్పనశ్రీ, హన్మకొండ
పి.యమునాశ్రీ, హన్మకొండ
కె.వీణారెడ్డి, హైదరాబాద్
కె.లక్ష్మీరెడ్డి, పటాన్‌చెరు,హైదరాబాద్
ఎం.డి. షబ్బీర్‌పాష, ఉప్పల్
ఎం.డి గోరెపాష, రామంతాపూర్
ఆర్.వినయ్‌కుమార్, విశాఖపట్నం
బి.వి.వి. రాంమోహన్‌రావు, విశాఖపట్నం
సి.హెచ్. ఆంజనేయులు, కరీంనగర్

జి రాజేశ్వరరావు