ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్-48

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డియర్ ఫ్రెండ్స్.. ఈ లింక్ క్విజ్ మీ కోసమే...
ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాల మధ్య లింకులు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ లింకు పజిల్ స్పెషాలిటీ. ఒకదానికొకటి సంబంధం లేని రెండు విషయాలు చదవగానే -వాటిమధ్యనున్న ‘బంధం’ ఠక్కున గుర్తుకొచ్చిందంటే ప్రశ్నకు సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.

1. ఈ వర్కింగ్ స్టిల్ ఏ చిత్రానికి సంబంధించినది?

2.యస్.యస్.వాసన్ నిర్మించిన జెమినీవారి ‘అపూర్వ సహోదరులు’ విడుదలైన సంవత్సరం?

3. అలనాటి నటి అంజలీదేవి భర్తపేరు?

4. చిరంజీవి హీరోగా నటించిన సంఘర్షణ చిత్రంలో ఆయనకు జోడీగా నటించిన ఇద్దరు కథానాయకల పేర్లు?

5. శోభన్‌బాబు హీరోగా నటించిన చెల్లెలి కాపురం చిత్రం విడుదలైన సంవత్సరం?

6. నటుడు శోభన్‌బాబు అసలు పేరు?

7. రాజరాజేశ్వరి ఫిలిం బ్యానర్‌పై కె.బి.నాగభూషణం దర్శకత్వంలో వచ్చిన ‘పాదుకా పట్ట్భాషేకం’ విడుదలైన సంవతరం?

8. మెగాస్టార్ చిరంజీవి నటించిన గూండా చిత్రానికి సంగీతం సమకూర్చిందెవరు?

9. 1946లో విడుదలైన ‘గొల్లభామ’ చిత్రంతో మోహిని పాత్రద్వారా తెలుగుతెరకు పరిచయమైన నటి పేరు?

10. ఈ స్టిల్‌లో ఉన్నవారిని గుర్తించండి?

సమాధానాలు- 46

1. పైసా
2. రామకృష్ణ,
3. కోరుకున్న
4. బాపు
5. ఉమ్మడి కుటుంబం
6. పరివర్తన
7. రకుల్ ప్రీత్‌సింగ్
8. రఘు కుంచె
9. కన్యాకుమారి ఓ నీ గుండెల్లోన..
10. నిత్యామీనన్

సరైన సమాధానాలు రాసిన వారు

కె.అనసూయ, వనస్థలిపురం, హైదరాబాద్
కె.వి.శరణ్య, విజయవాడ
బి.రాజు, కదిరి, అనంతపురం
సి.హెచ్. సత్యనారాయణ, జనగాం
బి.వి. మురళీమోహన్, హన్మకొండ
బి. అలేఖ్య, సిర్పూర్‌కాగజ్‌నగర్
పి.విశ్వం, హన్మకొండ
ఆర్. పరమేశ్వర్‌రావు, అనంతపురం
ఎం.డి మహబూబ్‌అలీఖాన్, గుంటూరు
కె.విశాలాక్షి, మచిలీపట్నం
కె. వినయ్‌కుమార్, కాకినాడ
ఆర్. రాజేందర్‌రావు, కాకినాడ
యమునాశ్రీ, హన్మకొండ
కె.వీణారెడ్డి, కాజీపేట, హన్మకొండ
కె.లక్ష్మీరెడ్డి, పటాన్‌చెరు,హైదరాబాద్
ఎం.డి. షబ్బీర్‌పాష, ఉప్పల్
కె.ఆర్.లీలా, గుంటూరు
బి.లక్ష్మీ, కరీంనగర్
కె. సిద్దులు, భూపాలపల్లి