ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్-49

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డియర్ ఫ్రెండ్స్.. ఈ లింక్ క్విజ్ మీ కోసమే...

ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాల మధ్య లింకులు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ లింకు పజిల్ స్పెషాలిటీ. ఒకదానికొకటి సంబంధం లేని రెండు విషయాలు చదవగానే -వాటిమధ్యనున్న ‘బంధం’ ఠక్కున గుర్తుకొచ్చిందంటే ప్రశ్నకు సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.

1. ఈ వర్కింగ్ స్టిల్ ఏ చిత్రానికి
సంబంధించినది?
2. ఎన్.టి.రామారావు తొలి పౌరాణిక చిత్రం ‘మాయారంభ’ (1950) కు దర్శకత్వం వహించినది?
3. గాయని పి.సుశీల తొలి పాట
‘కొమ్మనే ముద్దు గుమ్మనే’ అనే పాట
ఏ చిత్రంలోనిది? విడుదలైన
సంవత్సరం ఏది?
4. ఎన్‌టిఆర్ స్వంత చిత్రం
‘జయసింహ’ విడుదలైన సంవత్సరం?
5. అక్కినేని శ్రీరాముడుగా నటించిన శ్రీ సీతారామజననం విడుదలైన సంవత్సరం?
6. రాజపుత్రరహాస్యం / డ్రైవర్‌రాముడు- నాయకుడు?
7. పవన్‌కళ్యాణ్ గౌతమ్‌గా
నటించిన చిత్రం పేరు?
8. యమజాతకుడు / జై బోలో తెలంగాణ - దర్శకుడు?
9. కేరళ కుట్టి ఫిదా చిత్రం కథానాయిక
సాయ పల్లవి తొలిసారిగా తెలుగు చిత్రంలో ఇతడితో జోడీ కట్టింది?
10. ఈ స్టిల్‌లో ఉన్నవారిని
గుర్తించండి?

సమాధానాలు- 47

1. ఎవడు, 2.డి.యోగానంద్
3. ఎన్‌టిఆర్, 4. కనె్నవయసు
5. జయప్రద, 6. సత్యనారాయణ
7. జయదేవుడు, 8. కృష్ణవంశీ
9. షీలా, 10. త్రిష

సరైన సమాధానాలు రాసిన వారు

వి.సుమలత, సిర్పూర్ కాగజ్‌నగర్
వి.వరప్రసాద్, కదిరి, అనంతపురం
ఆర్.బి.రాజు, విశాఖపట్నం
బి.సుకుమార్, వనస్థలిపురం
కె.లక్ష్మీరెడ్డి, పటాన్‌చెరు,హైదరాబాద్
ఎం.డి. షబ్బీర్‌పాష, ఉప్పల్
ఎం.డి గోరెపాష, రామంతాపూర్
ఆర్.వినయ్‌కుమార్, విశాఖపట్నం
బి.వి.వి. రాంమోహన్‌రావు, విశాఖపట్నం
సి.హెచ్. ఆంజనేయులు, కరీంనగర్
ఆర్.కె రాంమోహన్‌రావు, విజయవాడ
జి.వి మురళీమోహన్, ముచ్చుమిల్లి
కె.అనసూయ, హైదరాబాద్
బి.శరణ్య, వనస్థలిపురం,హైదరాబాద్
కె.రాజారావు, హన్మకొండ
పి.కిరణ్‌కుమార్, హన్మకొండ
పి.కల్పనశ్రీ, హన్మకొండ
పి.యమునాశ్రీ, హన్మకొండ
కె.వీణారెడ్డి, హైదరాబాద్